Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యానాం » వాతావరణం

యానాం వాతావరణం

 .యానం పర్యటనకు వింటర్ అనుకూలం. డిసెంబర్, జనవరి నెలలు ఆహ్లాదకర క్లైమేట్ కలిగి పర్యటన ఆనందం గా వుంటుంది.

వేసవి

వేసవి లో ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకూ వెళతాయి. మధ్యాహ్నాలు సముద్రపు గాలులు కొంత ఊరట నిస్తాయి. ఈ అధిక వేడి ఫిబ్రవరి నుండి మే నెల వరకూ వుంటుంది. ఈ వేసవి లో పర్యటన సూచించ దగినది కాదు. 

వర్షాకాలం

వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు సగటున 32 డిగ్రీలు గా వుంది. వర్షాలు పడే కొలది వేడి తగ్గుతుంది. 

చలికాలం

యానం లో వింటర్ డిసెంబర్ , జనవరి నెలల లో వుంటుంది. ఈ నెలలు అతి చలిగా వుంటాయి. ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల నుండి 27 డిగ్రీల వరకూ మారుతూంటాయి. పర్యటనకు ఇది అనుకూల సమయం.