Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యావత్మల్ » ఆకర్షణలు » పైనగంగా అభయారణ్యం

పైనగంగా అభయారణ్యం, యావత్మల్

1

ఈ అభయారణ్యానికి నాలుగింట మూడు వైపులా పైనగంగా నది ప్రవహిస్తుండడంతో దీన్ని అదే పేరుతొ పిలుస్తున్నారు. యావత్మల్ నగరంలోని ఉమర్ఖేడ్ తాశీల్లో ఈ అభయారణ్యం వుంది.విభిన్న వృక్ష, జంతు జాతులు వున్న ఈ అభయారణ్యం 325 చదరపు కిలోమీటర్లలో విస్తరించి వుంది. వృక్ష జాతులలో ఇక్కడ ఎండిపోయిన టేకు వనాలు, దక్షిణ ఆకురాల్చు వనాలు వుండగా, జంతు జాతులలో అరుదైన చింకారా, నల్ల దుప్పి, నీల్గాయి సాంబార్, నాలుగు కొమ్ముల దుప్పి, కుందేలు, తోడేలు, చిరుత, నక్క లాంటి చాలా జాతులు వున్నాయి. ఇక్కడ దొరికే గ్రద్ద, కోయిల, లకుముకిపిట్ట, పావురం, బుల్బుల్ పిట్ట, రాబందు తదితర జాతులు పక్షిప్రేమికులను ఆనందపరుస్తాయి.జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో ఈ అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన సమయం. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri