Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యుక్సోం » వాతావరణం

యుక్సోం వాతావరణం

యుక్సోం వాతావరణం ఏడాది పొడవునా యుక్సోం లో ఒక మోస్తరు వాతావరణం ఉంటుంది.

వేసవి

వేసవి ఈ అందమైన ప్రదేశం వద్ద వేసవిలో హాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. యుక్సోం వద్ద మార్చ్ నుండి జూన్ వరకు ఉష్ణోగ్రత ఒక మోస్తరుగా ఉంటుంది.

వర్షాకాలం

చలికాలం

శీతాకాలం యుక్సోం లో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది. డిసెంబర్, ఫిబ్రవరి మాసాలు చాలా చల్లగా ఉంటాయి.