Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యమ్తంగ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుమార్గం ద్వారా ఎల్లప్పుడు రోడ్లు పొగమంచుతో కూడి, సాయంత్రం 5.30 గంటల సమయానికే చీకటి పడటం వలన యమ్తంగ్ కు నేరుగా ప్రయాణించడం సాధ్యం కాదు. అందువల్ల, గ్యాంగ్ టక్ నుండి యమ్తంగ్ కు దగ్గరగా ఉన్న లచంగ్ కు ప్రయాణించడాన్ని ఎంపిక చేసుకొనవచ్చు. అక్కడ బస చేసి ఇక్కడకి రెండు గంటల దూరంలో ఉన్న యమ్తంగ్ లోయను సందర్శించండి.