ఆగ్రా వాతావరణం

హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » వాతావరణం
ముందు వాతావరణ సూచన
Agra, India 19 ℃ Haze
గాలి: 7 from the W తేమ: 56% ఒత్తిడి: 1015 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Saturday 16 Dec 15 ℃ 59 ℉ 24 ℃75 ℉
Sunday 17 Dec 14 ℃ 57 ℉ 25 ℃77 ℉
Monday 18 Dec 14 ℃ 58 ℉ 25 ℃77 ℉
Tuesday 19 Dec 17 ℃ 62 ℉ 26 ℃78 ℉
Wednesday 20 Dec 17 ℃ 62 ℉ 26 ℃78 ℉

ఆగ్రా సందర్శించడానికి అత్యుత్తమ సమయంఆగ్రా సందర్శించడానికి అక్టోబర్ మరియు మార్చి నెలల మధ్య అనువుగా ఉంటుంది.

వేసవి

వేసవికాలం: వేసవి నెలలు మార్చ్ నుండి మే వరకు అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ ఉండి, భరించలేనంతగా వేడి ఉంటుంది. దీనికితోడు, వేడిగాల్పులు వీస్తూ చాలా అసౌకర్యంగా ఉంటుంది.

వర్షాకాలం

వానాకాలం: ఇక్కడ జూన్ నుండి ఆగష్టు నెల వరకు వానాకాలం ఉంటుంది. వానలు వేడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి కాని ఉక్కపోతగా ఉంటుంది

చలికాలం

శీతాకాలం: ఇక్కడ శీతాకాలం అక్టోబర్ నుండి జనవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు రాత్రుళ్ళు చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత స్థాయిలు 12-25 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉంటాయి.