Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » ఆకర్షణలు
 • 01బాగేశ్వర్ నాథ్ ఆలయం

  బాగేశ్వర్ నాథ్ ఆలయం

  మంగలేశ్వర ఆలయం, శ్రీ కృష్ణ ప్రణమి ఆలయం, ఆర్య సమాజ్ ఆలయం, బహుశా ఎంతో ప్రసిద్ధమైన దయాల్ బాఘ్ లోని స్వామిజి మహారాజ్ కు చెందిన ఆలయంతో బాటుగా ఆగ్రా నగరం పెద్ద సంఖ్యలో ఆలయాలకు నివాసం.

  ఈ నగర ఆలయాలలో కొన్ని శివునికి చెందినవి. అటువంటి ఒక ఆలయం బాగేశ్వర్ నాథ్ ఆలయం....

  + అధికంగా చదవండి
 • 02రోమన్ క్యాథలిక్ సిమెటరీ

  రోమన్ క్యాథలిక్ సిమెటరీ

  ఉత్తర భార దేశం లో గల క్యాథలిక్ స్మశాన వాటికలలో పురాతనమైన రోమన్ క్యాథలిక్ సిమెటరీ మహాత్మ గాంధీ రోడ్ లో ఆగ్రా సివిల్ కోర్టు కి దగ్గరలో ఉంది.చుట్టూ ప్రహరీ గల ఈ స్మషానం లో చారిత్రక వ్యక్తుల సమాధులున్నాయి.వీరిలో యూరప్ నుండి ఇండియా వచ్చిన సాహసికులు,సైనుకులు,...

  + అధికంగా చదవండి
 • 03ఇతిబార్ ఖాన్ సమాధి

  ఇతిబార్ ఖాన్ సమాధి

  1622లో జహంగీరు చక్రవర్తి కొడుకు షాజహాన్ తన తండ్రి మీద తిరుగుబాటు చేసి బలవంతంగా సిమ్హాసనాన్ని అధిరోహించాలని చూసాడు కానీ తండ్రి చేతిలో పరాజయం పొందాడు. కానీ 1627 లో తన తండ్రి మరణించిన తరువాత చక్రవర్తి అయ్యాడు.

  ఇతిబార్ ఖాన్ అనగా నమ్మిన బంటు అని అర్ధం. ఈయన...

  + అధికంగా చదవండి
 • 04ఇత్మద్-ఉద్-డౌలహ్ సమాధి

  అక్బర్ కొడుకు అయిన మొఘల్ చక్రవర్తి జహంగీర్ కు అతనియొక్క ప్రియమైన భార్య, నూర్ జహాన్, తండ్రి, మీర్జా ఘియాస్ బేగ్, కు ఉన్న బిరుదు, 'ఇతిమాద్-ఉద్-దౌలహ్' ప్రధానం చేశారు. కాని ఇత్మద్-ఉద్-దౌలహ్ సమాధితో పాటు అతని భార్య, అస్మత్ జహాన్ యొక్క సమాధిని కూడా వారి కూతురు, నూర్...

  + అధికంగా చదవండి
 • 05మోతీ మసీదు

  భారతదేశ గొప్ప కట్టడాల నిర్మాత, నిర్మాణ కళలలో చక్కటి ప్రావీణ్యం కల్గిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ మోతీ మసీదును నిర్మించాడు. ముత్యపు మసీదుగా కూడా పిలిచే ఈ మందిరం ఒక పెద్ద ముత్యంలా మెరుస్తూ దాని పేరుకు తగిన న్యాయం చేస్తుంది.

  తన రాజసభలోని సభ్యుల కోసం దీనిని ఆగ్రా...

  + అధికంగా చదవండి
 • 06ముసమ్మన్ బుర్జ్

  ముసమ్మన్ బుర్జ్ లేడా టవర్ ని సమన్ బుర్జ్ లేదా షా బుర్జ్ అని కూడా పిలుస్తారు.ఇది మొఘల్  చక్రవర్తి షాజహాన్ ఆగ్రా కోట లో గల దివాన్-యే-ఖాయిస్ కి దగగ్రలో ఉంది.షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ స్మ్రుత్యర్ధం ఈ అష్టభుజి టవర్ ని 17 వ శతాబ్దం లో నిర్మించాడు.

  ఇక్కడ...

  + అధికంగా చదవండి
 • 07మరియం జమాని సమాధి

  మరియం జమాని సమాధి

  మరియం జమాని, అజ్మీర్ రాజు, బర్మల్ కచ్చవాహ యొక్క కుమార్తె. ఈమె మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ను వివాహమాడింది. ఈమె చాలా సంవత్సరాల తరువాత సలీం అనే పుత్రుడికి జన్మ ఇచ్చింది.ఆ సందర్భంలో గ్రేట్ అక్బర్ ఆమెకు మరియమ్ జమాని అని బిరుదు ఇచ్చాడు. మరియమ్ జమాని అంటే 'ప్రపంచానికి...

  + అధికంగా చదవండి
 • 08కీతం సరస్సు, సుర్ సరోవర్ పక్షుల అభయారణ్యం

  కీతం సరస్సు, సుర్ సరోవర్ పక్షుల అభయారణ్యం

  ఆగ్రా - ఢిల్లీ 2 వ జాతీయ రహదారి పై సికంద్రాకు 12 కిలోమీటర్ల దూరంలో, ఆగ్రా కు 20 కిలోమీటర్ల దూరంలో కీతం సరస్సు ఉంది. నిర్మలమైన పరిసరాల మధ్య ఉన్న ఈ అందమైన జలవనరు వినోదానికి ఒక ఉత్తమ విహారయాత్ర స్థానమే కాక తీవ్రమైన పని ఒత్తిడి ఉండే నగర జీవితం నుండి ఉపశమనాన్ని...

  + అధికంగా చదవండి
 • 09ఆగ్రా కోట

  కొన్నిసార్లు ఎర్ర కోటగా పిలిచే ఆగ్రా కోట నిర్మాణ శైలి, రూపకల్పన, ఎరుపురంగు వంటి విషయాలలో ఢిల్లీ దిగ్గజ౦, చిహ్నమైన ఎర్ర కోటకు అగ్రగామిగా నిలిచింది. ఈ రెండు కట్టడాలను ఎరుపు ఇసుక రాయితో నిర్మించారు. దీనికి దగ్గరగా రాగానే పర్యాటకులకు ఢిల్లీ ఎర్ర కోట గుర్తుకు రావడాన్ని...

  + అధికంగా చదవండి
 • 10గురు కా తల్

  గురు కా తల్

  గురు కా తల్ ఆగ్రా లోని ఒక చారిత్రిక సిక్కు గురుద్వారా. ఇది ఆగ్రా శివార్లలో సికంద్రా, బలుచ్పుర రైలు స్టేషన్ దగ్గరగా ఉంది. ప్రాధమికంగా బాబా సాధు సింగ్ జి మౌని సన్యాసి మార్గదర్శక నాయకత్వంలో ప్రధానంగా సిక్కు సమాజం ప్రత్యేక ప్రయత్నాలు, సహకారంతో 1970 లో దీనిని...

  + అధికంగా చదవండి
 • 11రాం బాఘ్

  రాం బాఘ్

  రాం బాఘ్ లేదా బాఘ్-ఏ-గుల్ అఫ్షాన్ గా కూడా పేరొందిన రాం బాఘ్ భారతదేశపు మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ 1528 వ సంవత్సరంలో సంకల్పించి, కట్టించాడు. ఇది చిని కా రౌజా నుండి కేవలం 500 మీటర్ల దూరంలో, ఇతిమాద్ ఉద్ దౌలా సమాధి నుండి 3 కిలోమీటర్ల దూరంలో, ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్...

  + అధికంగా చదవండి
 • 12ఫిరోజ్ ఖాన్ ఖ్వాజా సరాయ్ సమాధి

  ఫిరోజ్ ఖాన్ ఖ్వాజా సరాయ్ సమాధి

  జహంగీరు చక్రవర్తి తన చరిత్ర లో ఫిరుజ్ ఝాన్ గురించి ప్రస్తావించినా కూడా, అసలు ఈ వ్యక్తి షాజహాన్ చక్రవర్తి దర్బారు కి చెందినవాడు.ఆయన కి ఉన్న ఖ్వాజా సరాయ్ అన్న బిరుదు ఆయన రాజ కుటుంబ స్త్రీల నివాస సముదాయమైన హరం లేదా సెరాయ్ కి ఇంచార్జ్ అని తెలుపుతుంది.

  ఫిరోజ్...

  + అధికంగా చదవండి
 • 13మెహతాబ్ బాఘ్

  మెహతాబ్ బాఘ్ లేదా వెన్నెల ఉద్యానవనాన్ని 1631-1635 సంవత్సరాల మధ్య నిర్మించారు. అద్భుతమైన ఈ తోట యమునా నది ఒడ్డున 25 ఎకరాలలో వ్యాపించి ఉంది. తాజ్ మహల్ తో ఖచ్చితంగా సమానంగా దీని వెడల్పు ఉన్నందున ఇది తాజమహల్ తో సౌష్టవమైన అమరికను కల్గి ఉంది.

  తోట మధ్యలో అష్టభుజి...

  + అధికంగా చదవండి
 • 14కాంచ్ మహల్

  కాంచ్ మహల్

  సికంద్రా లో అక్బర్ సమాధి కి దగ్గరలో ఉన్న కాంచ్మహల్ నలుచదరం గా ఉండి ఉత్తమ నైపుణ్యంతో మొఘల్ శైలి నిర్మాణాలలో ఉత్తమ నిర్మాణానికి ప్రతీక గా ఉంటుంది. చరిత్ర ప్రకారం దీనిని 1605-1619 కాలం లో నిర్మించారు. ఈ నిర్మాణం లో టైల్స్ ఎక్కువ గా

  వాడటం వల్ల దీనిని కాంచ్ మహల్...

  + అధికంగా చదవండి
 • 15మరియం ఉజ్ జమాని ప్యాలెస్

  మరియం ఉజ్ జమాని ప్యాలెస్

  మరియం అక్బరు మొదటి రాజపుత్ర భార్య.ఈవిడ ఇప్పటి అజ్మీరు గా పిలవబడే ఆంబర్ రాజు అయిన రాజా భర్మల్ యొక్క పెద్ద రాకుమారి.అక్బరు ఎంతో కాలం ఎదురు చూసిన మగబిడ్డ సలీం ఈమే పుత్రుడే. ఈ సలీమే తరువాత నూరుద్దీన్ సలీం జహంగీర్ గా పిలువబడ్డాడు.పుత్రోత్సాహం తో అక్బరు మరియం కి "మరుయం...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Jul,Tue
Return On
18 Jul,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Jul,Tue
Check Out
18 Jul,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Jul,Tue
Return On
18 Jul,Wed