Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » ఆకర్షణలు » దివాన్-ఇ-యం

దివాన్-ఇ-యం, ఆగ్రా

3

దివాన్-ఇ-యం లేదా పబ్లిక్ ప్రేక్షకుల హాల్ ను సాధారణ ప్రజా పరిష్కారం కోసం మరియు తన ఘనతను చాటుకోవటానికి 1631-40 మధ్యలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు. దీనిని ప్రజల కష్టనష్టాలను వినటానికి కూడా ఉపయోగించేవారు.

ఇది ఆగ్రా కోట నడిబోడ్డులో నగినా మసీదుకు సమీపంలో ఉన్నది. దీనిని 49 చెక్కిన స్తంభాల మీద నిర్మించారు, ఎరుపు రాయి హాల్, పెర్షియన్ మరియు భారత సంపూర్ణ సమ్మిళిత నిర్మాణ శైలులకు ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది.

ఈ హాలు 67 అడుగులు x 201 అడుగులు ఉండి ఒక చదునైన పైకప్పు తో కప్పబడి ఉన్నది. ఇది మూడు పక్కల విభజించబడి ఉన్నది మరియు ఉత్తర మరియు తూర్పు ముఖంగా రెండు ముఖద్వారాలు కలిగి ఉన్నది. ఈ హాలు శివారు ప్రాంతంలో, తొమ్మిది పెద్ద వంపు నిర్మాణాలు, ఒక ఆర్కేడ్ ఉన్నాయి. ఇది ఎరుపు రాయితో నిర్మించబడినప్పటికి, ఇది తెలుపు షెల్ ప్లాస్టర్ తో కప్పబడి ఉండటంవలన ఇది తెల్ల పాలరాయితో నిర్మించినట్లుగా కనిపిస్తుంది.

చక్రవర్తి కూర్చునే దీర్ఘచతురస్ర ఆకారం జహరోఖ రకం గదికి మూడు వైపులా తెరచి ఉంటుంది మరియు లోపలి భాగమంతా విస్తృతంగా అలంకరణ ఆభరణాలతో చేసి ఉంటుంది. దీనిని 'తఖ్త్-ఇ-మురస్సా' (థ్రోన్ రూమ్) అని పిలుస్తారు. మంత్రులు కూర్చునే వేదికను పాలరాయితో తయారుచేశారు మరియు దీనిని 'భైఠక్' అని పిలుస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri