Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » ఆకర్షణలు » ది గ్రేట్ అక్బర్ సమాధి

ది గ్రేట్ అక్బర్ సమాధి, ఆగ్రా

4

ఆగ్రా, అంతర్జాతీయంగా ప్రఖ్యాత తాజ్ మహల్ తో పాటు మొఘల్ నిర్మాణ కళాఖండాలకు నిలయంగా ఉన్నది. అందులో ఒకటి గ్రేట్ అక్బర్ సమాధి. ఇది ఆగ్రా నుండి 10 కిలోమీటర్ల దూరంలో, 119 ఎకరాల విస్తీర్ణంలో;సికంద్ర అనే స్థలంలో ఉన్నది. ఈ కట్టడాన్ని 1605 లో అక్బర్ ప్రారంభించి, అతని కుమారుడు, జహంగీర్ 1613 లో పూర్తి చేశాడు. దీని నిర్మాణానికి 8 సంవత్సరాల కాలం పట్టింది.

ఈ సమాధిని పాలరాయి మరియు ఎర్రని ఇసుక రాయితో చేశారు మరియు ముస్లిం మరియు హిందూ మతం వాస్తుకళా శైలుల మిశ్రమం లో నిర్మించబడింది. పాలరాయి భాగాలు, అందమైన చెక్కడాలతో మరియు సున్నితమైన ఆభరణాలతో ఉన్నాయి.

ఈ సమాధి నిర్మించబడిన నేల 105 చదరపు మీటర్ల వైశాల్యం ఉన్నది. దీని అమరిక ఖచ్చితత్వం కంపాస్ తో కొలిచారు. ఈ సమాధి శాస్త్రీయంగా రూపకల్పన చేసిన తోట నట్టనడుమ ఉన్నది మరియు చుట్టూ ఎత్తైన గోడ ఉన్నది.

ఈ సమాధి యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే దీని గేటు, బులంద్ దర్వాజా అని పిలుస్తారు. ఇది ఒక ఉన్నతమైన మరియు అద్భుతమైన గేట్. ఈ గేటు నుండి వెడల్పైన కాలినడక దారి ఉన్నది. ఈ దారి సమాధి వరకు ఉన్నది.

ఈ గేటు ఒక వంపు మీద నిర్మించబడింది మరియు పాలరాయితో తయారుచేసిన నాలుగు మినార్లను కలిగి ఉన్నది. సమాధి కంటే ఈ గేట్స్ను సందర్శకులు ఎక్కువ ఆరాధనతో సందర్శిస్తున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri