Search
  • Follow NativePlanet
Share

బరేలి - ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం

14

ఇది ఉత్తర ప్రదేశ్ లోని బరేలి జిల్లాలో ఉన్నది. ఇది ఉత్తర భారతదేశంలో ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. ఈ నగరంలో అనేక దేవాలయాలు మరియు మతపరమైన స్థలాలు ఉన్నాయి. ఇది రామగంగా నది ఒడ్డున ఉన్నది. ఈ నగరం కొన్ని ఆసక్తికరమైన మ్యూజియంలు మరియు వినోద పార్కులు నిలయంగా ఉన్నది.

బరేలి కేన్ ఫర్నిచర్ తయారీకి ముఖ్య కేంద్రంగా ఉన్నది. ఈ నగరాన్ని బాన్స్-బరేలి అని కూడా పిలుస్తారు. బాన్స్ అంటే కేన్ అని అర్థం, ఈ నగరానికి దీనిమూలంగా ఈ పేరు రాలేదు, కాని జగత్ సింగ్ కతెహ్రియ పుత్రులు బన్సల్దెవ్ మరియు బరల్దేవ్ 1537 లో ఈ నగరాన్ని కనుగొనటంవలన ఈ పేరు వొచ్చింది.

బరేలిలో మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలుపైన చెప్పిన విధంగా, బరేలి దోపేశ్వరనాథ్, మధినాథ్, త్రివతినాథ్ మరియు అలక్నాథ్ అనే నాలుగు శివుని ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాలు నాలుగూ, నగరానికి నాలుగు వైపులా ఉన్నాయి. ఇక్కడ ఉన్న లక్ష్మినారాయణ దేవాలయం కూడా దర్శించదగ్గది. బరేలిలో 'ఫ్యాన్ సిటి' అనే పేరు కల వినోద పార్కు ఉన్నది మరియు ఇది నీటి స్లయిడ్లతో ఆనందించతగ్గ ఒక గొప్ప స్థలం మరియు ఒక కుటుంబం ఆటవిడుపుగా ఆనందించతగ్గ స్థలం. ఇక్కడ దర్గా ఇ 'అల-హజ్రత్, బిబి జి కి మసీదు, మరియు శ్రీ సాయి మండి వంటి మతపరమైన స్థలాలు ఉన్నాయి. ఈ నగరం యొక్క చరిత్ర తెలుసుకునే ఆసక్తి ఉన్నవారు పాంచాల మ్యూజియం మరియు ఆర్మీ సర్వీస్ కార్ప్స్ మ్యూజియం సందర్శించవచ్చు.

బరేలిని రోడ్, రైల్ మరియు విమాన మార్గాల ద్వారా చేరుకోవొచ్చు. బరేలికి దగ్గరగా న్యూ ఢిల్లీ విమానాశ్రయం ఉన్నది.

 

బరేలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బరేలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బరేలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బరేలి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం: ఈ పట్టణం నేషనల్ మరియు స్టేట్ హైవేల ద్వారా UP లో ఉన్న ఇతర నగరాలకి మరియు పొరుగు రాష్ట్రాలకి జత చేయబడి ఉన్నది. జైపూర్, ఆగ్రా, మథుర, ఘజియాబాద్, న్యూ ఢిల్లీ, లక్నో మరియు వారణాసి నుండి గవర్నమెంట్ మరియు ప్రైవేటు కంపెనీల బస్సుల రాకపోకలు బరేలికి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం: బరేలి, ఢిల్లీ-కోల్కతా లైన్ మీద ఉన్నది మరియు ఇది ఉత్తర ప్రదేశ్ లోని ప్రముఖ ప్రదేశాలకు మరియు ఇండియాలోని ప్రముఖ నగరాలకు అనుసంధించబడి ఉన్నది. బరేలి కంటోన్మెంట్ జంక్షన్ ఈ పట్టణంలో ఉన్న ముఖ్య రైల్వే స్టేషన్. ఇక్కడికి ఢిల్లీ, కాన్పూర్, కోల్కతా మరియు ముంబై వంటి నగరాలనుండి రైళ్ళు చేరుకుంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం: దీనికి దగ్గరలో సుమారు 271 కి. మీ.దూరంలో న్యూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఉన్నది. ఇక్కడ నుండి గవర్నమెంట్/ప్రైవేటు రవాణా బస్సు కాని, అద్దెకు కాబ్ కాని లేదా రైల్ లో కాని బరేలి చేరుకోవొచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue