Search
  • Follow NativePlanet
Share

దుధ్వా - రాచ ఠీవిలో పులులు సంచరించే ప్రదేశం !

8

దుధ్వా పేరు చెపితే చాలు అక్కడ కల దుధ్వా టైగర్ రిజర్వు గుర్తుకు వచ్చేస్తుంది. ఈ ప్రాంతం హిమాలయాలకు సమీపంగా ఉత్తర క్ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులలో కలదు. ఈ పార్క్ లఖింపూర్ – ఖేరి జిల్లాలో ఇండియా – నేపాల్ సరి హద్దులలో వుంది. ఈ భూమి పై అంతరించి పోతున్న పర్యావరణ ప్రదేశాలలో ఒకటైన తెరాయి ప్రాంతం లో దుధ్వా ఒకటి.

దుధ్వా నేషనల్ పార్క్

దుధ్వా నేషనల్ పార్క్ ను 1958 లో అద్రుస్యమవుతున్న స్వామ్ప్ డీర్ రక్షణ కొరకు ఒక వైల్డ్ లైఫ్ సంక్చురి గా స్థాపించారు. 1977 జనవరి లో దీనిని మంత్రి అయిన అర్జున్ సింగ్ కృషి ఫలితంగా ఒక నోటి ఫైడ్ పార్క్ గా ప్రకటించారు. సరిగా పది సంవత్సరాల తర్వాత అంటే 1988 లో దీనిని కిషన్ పూర్ వైల్డ్ లైఫ్ సంక్చురి మరియు కటం మియా ఘాట్ వైల్డ్ లైఫ్ సంక్చురి ల తో పాటు టైగర్ రిజర్వు గా ప్రకటించారు.

ఈ టైగర్ రిజర్వు ను రెండు భాగాలు చేసారు. అవి దుధ్వా నేషనల్ పార్క్ మరియు కిషన్ పూర్ వైల్డ్ లైఫ్ సంక్చురి. వీటి మధ్య దూరం సుమారు 15 కి. మీ. లు వుంటుంది. ఈ పార్క్ కు ఉత్తరం వైపున ఇండో నేపాల్ సరిహద్దు లో ప్రవహించే మోహన రివర్ మరియు దక్షిణం సరిహద్దుగా ప్రవహించే సుహేలి నది కలవు.

ఈ ప్రాంతం అంతా ఎంతో సారవంతమైన భూమి అనేక సరస్సులు, మడుగులు, చిన్న చిన్న వాగుల తో నిండి వుంటుంది. సారవంత మైన గంగ నదీ ప్రాంతం అవటం తో వివిధ రకాల వృక్షాలు, అడవులు కూడా పార్క్ లో వుంటాయి.

దుధ్వా నేషనల్ పార్క్ లో వన్య జీవులు

ఈ నేషనల్ పార్క్ అద్భుతమైన వన్య జంతువుల సంపాదకు నిలయంగా వుంది. ఇక్కడ అధికంగా సంచరించే మృగాలు అడవి పిల్లి, ఫిషింగ్ కాట్, రాతెల్, సివెట్, జకల్, హాగ్ డీర్ మరియు బార్కింగ్ డీర్ లు. చిన్న ముట్టే కల మొసళ్ళు, మరియు కొండచిలువలు , అడవి బల్లులు వంటి వాటిని కూడా నది ఒడ్డున చూడవచ్చు.

దుధ్వా నేషనల్ పార్క్ లో పక్షులు

పక్షి ప్రియులకు దుధ్వా నేషనల్ పార్క్ ఒక స్వర్గం గా వుంటుంది. ఈ పార్క్ లో సుమారు 400 రకాల పక్షులు వుంటాయి. వీటిలో కొన్ని వలస పక్షులు కూడా కలవు. పార్క్ లో కల సరస్సులు , మడుగులు అనేక పక్షులను ఆకర్షిస్తాయి. పార్క్ లో బాగా కనపడేవి బ్యాంకే తాల్ ఎగ్రేత్స్, గీసే, కంమోరంత్స్, హెరాన్, మరియు అనేక ఇతర జాతుల బాతులు కూడా వుంటాయి. తెలుపు మెడ కల స్తార్కులు, పెయింటెడ్ స్తర్క్ లు, ఓపెన్ బిల్ స్తార్క్ లు కూడా కనపడతాయి. రంగు రంగుల వుడ్ పెక్కర్స్, బర్బెత్స్, మినీ వెత్స్, బుల్ బుల్స్ మరియు కింగ్ ఫిషేర్స్ కూడా కలవు.

దుధ్వా ఈశాన్య రైల్వే లైన్ లో కలదు. దీని మార్గం లో మైలాని, నైనిటాల్ మరియు లక్నో లు తగులుతాయి.

దుధ్వా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దుధ్వా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దుధ్వా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దుధ్వా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం దుధ్వా నుండి ఉత్తర ప్రదేశ్ లోని ప్రధాన నగరాలు అంటే లక్నో, బరేలీ, పాలియా , న్యూ ఢిల్లీ ల నుండి బస్సు లు కలవు. ప్రభుత్వ బస్సు ళే కాక ప్రైవేటు బస్సు లు , టాక్సీ లు కూడా అందుబాటు లో వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం దుధ్వా ఈశాన్య రైల్వే లైన్ లో మాలని, నైనిటాల్ లక్నో ల ద్వారా చేరాలి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దుధ్వా లో ఎయిర్ పోర్ట్ లేదు. ఢిల్లీ లేదా లక్నో ఎయిర్ పోర్ట్ ల నుండి దుధ్వా చేరవచ్చు. బస్సు లు లేదా టాక్సీ లు అందుబాటు లో వుంటాయి. వాతావరణం
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri

Near by City