Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పిలిభిత్

పిలిభిత్ - పులితో ఒక రోజు !

34

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పిలిభిత్ అందమైన పట్టణం మరియు అత్యంత సంపన్నమైన అటవీ ప్రాంతాలలో ఒకటిగా ఉన్నది. పట్టణం చాలా ఎక్కువ పర్యాటక సామర్ధ్యాన్ని కలిగిఉంది. కానీ నేపాల్ తో 54 మీటర్ల పొడవు సరిహద్దు కారణంగా కొన్ని తీవ్రమైన భద్రతా సమస్యలు పొంచి ఉన్నాయి. పిలిభిత్ ప్రాంతంలో సంస్కృతి మరియు సంప్రదాయానికి కొన్ని ఆసక్తికరమైన పురాతన చారిత్రక స్మారక చిహ్నాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ అందమైన సహజ అమరికలలో సెట్లు మరియు కొన్ని అందమైన తీర్థయాత్రలకు గమ్యస్థాణంగా ఉన్నది .

పిలిభిత్ మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలు

పిలిభిత్ లో గొప్ప జంతువులను గుర్తించేందుకు టైగర్ రిజర్వుకు కేంద్రంగా ఉంది. ఇతర సహజమైన ఆకర్షణలుగా గోమాట్ తాల్, దేవహ-ఘగ్ర సంగుం మరియు రాజా వేణు కా టైల ఉన్నాయి. అంతే కాకుండా మహోఫ్ అడవి పరిధిలో చూక బీచ్ అనే పేరు గల ఒక తీరప్రాంతం కూడా ఉంది. ఈ బీచ్ నుండి మంత్రముగ్దులను చేసే సూర్యాస్తమయంను చూడవచ్చు. అది ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తుంది.

పిలిభిత్ లో 450 సంవత్సరాల చరిత్ర కలిగిన గౌరీ శంకర్ దేవాలయంతో సహా అనేక దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ఇతర ప్రముఖ ప్రదేశాలుగా చ్చతవి పద్శాహి గురుద్వారా, దర్గా హజ్రత్ షా ఎండి షేర్ మియా కి, జమ మస్జిద్, మెథడిస్ట్ చర్చి, అర్ధ నారిశ్వేర్ ఆలయం, మరియు జైసంత్రి దేవి ఆలయం ఉన్నాయి. దీని ఉనికి 15 వ శతాబ్దం ప్రారంభం నుంచి గుర్తించారు. పాత పిలిభిత్ చాలా రంగులతో కూడి మరియు ప్రజల ఎనర్జీతో సందడిగా ఉంటుంది.

పిలిభిత్ చేరుకోవడం ఎలా

పిలిభిత్ కు లక్నో, బారెల్లీ, ఆగ్రా, ఢిల్లీ వంటి నగరాలతో ఎక్స్ ప్రెస్ రైళ్లు అనుసంధానించి ఉంటాయి. ప్రైవేట్ బస్సులు మరియు టాక్సీలు కూడా సమీపంలోని నగరాలు నుండి పిలిభిత్ చేరటానికి అందుబాటులో ఉన్నాయి.

పిలిభిత్ వాతావరణము

ఉత్తర భారత దేశంలోని ఇతర నగరాల వలె పిలిభిత్ లో కూడా వేసవి, వర్షాకాలం మరియు శీతాకాలాలు ఉంటాయి.

పిలిభిత్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పిలిభిత్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పిలిభిత్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పిలిభిత్

  • రోడ్డు ప్రయాణం
    ఉత్తరప్రదేశ్ లోని ప్రధాన ప్రాంతాల నుండి మరియు ఢిల్లీ, లక్నో, హరిద్వార్, రిషికేశ్, కాన్పూర్, వంటి నగరాలనుండి బస్సు లు మరియు ఇతర ప్రైవేటు వాహనాలు పిల్లిభిట్ కి తరచుగా నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    .లక్నో, బరేలీ, అగ్ర, ఢిల్లీ నగరాల నుండి పిలిభిత్ కి ఎక్స్ ప్రెస్ రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    There is no air port available in పిలిభిత్
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun