Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పిలిభిత్ » వాతావరణం

పిలిభిత్ వాతావరణం

  పిలిభిత్ సందర్శనకు నవంబర్ నుండి ఏప్రిల్ వరకూ అనుకూలం. అయితే టైగర్ రిజర్వు, గుడులు సంవత్సరం పొడవునా సందర్సిస్తూనే వుంటారు.

వేసవి

  వేసవి మార్చ్ లో మొదలై మే నెల వరకూ వుంటుంది. ఉష్ణోగ్రత గరిష్టంగా 45 డిగ్రీలు వుంది వేడి గాలులు వీస్తాయి.

వర్షాకాలం

  వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఈ కాలం తేమగా వుంటుంది.

చలికాలం

  వింటర్ సీజన్ డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టం 12 డిగ్రీలు, గరిష్టం 25 డిగ్రీలు వుంది ఆహ్లాదకరంగా వుంటుంది.