Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరేలి » ఆకర్షణలు » అలఖ్నాథ్ ఆలయం

అలఖ్నాథ్ ఆలయం, బరేలి

1

శివ భక్తులు అనేక విశ్వాసాలను, ఆదేశాలను, విభాగాలను లేదా ఆఖరాస్ లను విస్తరించారు. ఆఖరాస్ సభ్యులను సాధారణంగా బాబాలుగా పిలుస్తారు. ఈ ఆఖరాస్ సాధారణంగా ఉత్తర భారతదేశం లో కనిపిస్తారు. బరేలిలో నాలుగు రకాల ఆఖరాలు ఉన్నారు. వీటిలో ఒకటి 'ఆనంద్ క్రమం యొక్క నాగ సన్యాసులు' అంటారు. ఈ అఖార, నాగ సాధువుల కేంద్రస్థానంగా సేవలను అందిస్తోంది. వారు దాని ప్రాంగణంలో, శివుడికి అంకితం చేసిన అలఖ్నాథ్ అనే ఆలయం నిర్మించారు. ఈ ఆలయం పేరు అలఖ్నాథ్ దేవాలయం.

ఈ ఆవరణలో ప్రధాన దేవాలయమే కాకుండా, ఇంకా ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి అన్ని ఇతర దేవుళ్ళకు, దేవతలకు అంకితం చేయబడ్డాయి. దేవాలయం చుట్టూరా అనేక భవనాలు, సన్యాసులు మరియు బాబాలు నివసించటానికి ఉన్నాయి.

ప్రతిరోజూ ఈ అలఖ్నాథ్ దేవాలయం పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్నది. మీరు దీనిని సందర్శించినప్పుడు ఈ ప్రాంగణంలో ఆవులు మరియు మేకలను చూడవొచ్చు. ఇక్కడ ఒక ఒంటె కూడా ఉన్నది.

ఇక్కడ సాధువులు లేక బాబాలు భక్తులు ఇచ్చే కానుకలను అంగీకరిస్తారు మరియు వారి ఆశీర్వచనాలకి గుర్తుగా భక్తుల నొసటి మీద విభూతిని ఉంచుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Aug,Thu
Return On
28 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
27 Aug,Thu
Check Out
28 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
27 Aug,Thu
Return On
28 Aug,Fri