Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరేలి » ఆకర్షణలు » దర్గా ఇ అల-హజ్రత్

దర్గా ఇ అల-హజ్రత్, బరేలి

2

బరేలిలో ఉన్న ఈ మందిరం, దర్గా ఇ 'అల-హజ్రత్ అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టింది. ఇది నగరంలో మొహల్లా శౌదగ్రన్ యొక్క ఇరుకైన మార్గాలలో ఉన్నది. ఈ మందిరం ఒక ముస్లిం మతం సెయింట్ మరియు పండితుడు, అలహజ్రాట్ ఇమామ్ అహ్మద్ రజా ఖాన్ గౌరావార్థం నిర్మించబడింది.

ఈ గొప్ప పండితుడు 14 జూన్, 1856 న జన్మించాడు. ఈయనకు వివేకవంతమైన మరియు విజ్ఞానవంతుడైన, సాహిత్య ప్రపంచంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం వంటి గొప్ప పండితుడు 'అల హజ్రత్-ది' బిరుదు ఇవ్వబడింది. ఈయన ఒక ముస్లిం మతాధికారి. ఈయన, ఈ ప్రదేశంలో ఇస్లామిక్ విజ్ఞాన సెంటర్ రూపొందించారు మరియు అప్పటినుండి ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పర్యాటక స్థలంగా మారింది. పర్యాటకులు ఈయన ఉర్దూ, అరబిక్ మరియు పెర్షియన్ భాషలలో సృష్టించిన స్మారక సాహిత్యం అధ్యయనం చేయటానికి పెద్ద సంఖ్యలో వొస్తున్నారు.

ఈ గొప్ప పండితుడు రాసిన అత్యుత్తమ పుస్తకాలలో ఒకటి 'ఫతవా రాధ్వియా'. ఇది 12 సంపుటాలతో 12000 పైగా పేజీలను కలిగి ఉన్నది. ఇది రోజువారీ జీవితంలో ముస్లింలు ఎదుర్కొంటున్నవేల కొద్ది మత మరియు లౌకిక సమస్యలకు ప్రామాణికమైన పరిష్కారాలను అందిస్తున్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri