Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగుంబే » వాతావరణం

అగుంబే వాతావరణం

వేసవి

అగుంబే వాతావరణం  వేసవి ( ఏప్రిల్ నుండి మే) - అగుంబే పట్టణంలో వేసవి ఎంతో వేడిగా ఉంటుంది పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 35 డిగ్రీల మధ్య ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పర్యాటకులు వేసవిలో ఈ ప్రాంత సందర్శనకు వెనుకాడతారు.

వర్షాకాలం

వర్షాకాలం ( జూన్ నుండి సెప్టెంబర్) - అగుంబే వర్షాకాలంలో అధిక వర్షాలను పొందుతుంది. షుమారు వార్షిక వర్షపాతంలో 80 శాతం వరకు జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో పడుతుంది. ఇక్కడి అడవులు, జలపాతాలు చూడాలంటే, వర్షాకాలం ఎంతో అనువైనదిగా చెప్పవచ్చు.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - శీతాకాలంలో అగుంబే ఎంతో చల్లగాను, ఆహ్లాదంగానూ ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకంటే కూడా తక్కువ ఉండి ట్రెక్కింగ్ కు చాలా బాగుంటుంది.