వివిధ రకాల యుద్ధపు ట్యాంకులు కల మ్యూజియం ఇది. యుద్ధ చరిత్ర ఆరంభమైన నాటినుండి ట్యాంకులను ఎలా తయారు చేశారో, అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయనేది ఈ మ్యూజియం చూపుతుంది. ఇది ఆసియాలోనే మొట్టమొదటి మ్యూజియం, దీనిలో ప్రపంచ యుద్ధాలకు సంబంధించిన ట్యాంకులు కూడా కలవు. వివిధ దేశాల అంటే పాకిస్తాన్, జర్మనీ, జపాన్ మొదలగు దేశాలలోని యుద్ధాలలో వాడిన ట్యాంకుల నమూనాలు కూడా కనపడతాయి.



Click it and Unblock the Notifications