Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆలీ బాగ్ » వాతావరణం

ఆలీ బాగ్ వాతావరణం

పర్యటనకు మంచి సమయంఈ ప్రాంత పర్యటనకు శీతాకాలం అత్యుత్తమమైనదే అయినప్పటికి, పర్యాటకులు వర్షాకాలం తప్పించి మిగిలిన అన్ని నెలలలోను ఈ ప్రాంతాన్ని పర్యటించి ఆనందించవచ్చు.  

వేసవి

ఆలీబాగ్ వాతావరణం వేసవి ఈ ప్రాంతంలో వేసవి మార్చి నుండి జూలై వరకు ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 36 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉండి పర్యటనకు అనుకూలంగానే ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో వర్షాలు అధికంగానే పడతాయి. పచ్చదనం పెరిగి ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. అధికమైన వర్షపాతం మీ పర్యటనను ఆటంకపరచవచ్చు. కనుక ఈ సమయం పర్యటనకు సూచించదగినది కాదు.   

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో ఈ ప్రాంత ఉష్ణోగ్రతలు గరిష్టం 30 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను కనిష్టం 12 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను ఉంటాయి. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే ఈ కాలం నూతన సంవత్సర వేడుకలలో ప్రతి వారిని వారి కుటుంబ సభ్యులతో ఈ ప్రాంతంలో ఆనందింపజేసేదిగా ఉంటుంది.