Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలీఘర్ » వాతావరణం

అలీఘర్ వాతావరణం

ఆలి ఘర్ సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉత్తమ సమయం.

వేసవి

వేసవి అలీ ఘర్ లో అధిక తేమతో ఉప ఉష్ణ మండల వాతావరణం నెలకొని వుంటుంది. వేసవులు అధిక వేడి. ఈ సమయం లోఅంటే మే నెల లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ వుంటాయి. ఏప్రిల్, మే నెలలు వేసవి నెలలు. ఈ సమయంలో 28 డిగ్రీల నుండి గరిష్టం 40 డిగ్రీల వరకూ వేడి వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. ఈ సమయంలో వాతావరణం, తడి, తేమ కలిగి వుంటుంది. కొన్ని మార్లు అక్టోబర్ లో కూడా వర్షాలు పడతాయి. అలీ ఘర్ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ చివరి వరకూ ఉత్తమ సమయం. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు సుమారు 32 డిగ్రీలుగా వుంటాయి. ప్రధాన వాణిజ్య కేంద్రం అవటం వలన సందర్శకులు సంవత్సరం పొడవునా వస్తూనే వుంటారు. ఇక్కడ అతి చవక నుండి ఖరీదైన వసతులు మరియు హోటల్లు, రెస్టారెంట్ లు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటాయి.  

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్టం 7 డిగ్రీల నుండి గరిష్టం 22 డిగ్రీల వరకూ వుంటాయి.