Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలాంగ్ » వాతావరణం

అలాంగ్ వాతావరణం

వాతావరణంసెప్టెంబర్ నుండి జనవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.

వేసవి

ఎండాకాలంఎండాకాలం లో ఇక్కడ 19 డిగ్రీల సెల్సియస్ నుండి 27 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది.

వర్షాకాలం

వర్షాకాలంజూన్ నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలం. నవంబర్ చివరలో మంచు వర్షం కురుస్తుంది. జనవరి వరకు కొనసాగుతుంది. నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాలు వల్ల ఈ ప్రాంతం లో వర్షాలు కురుస్తాయి.

చలికాలం

శీతాకాలంజనవరి ఇక్కడ అత్యంత శీతలమైన మాసం. శీతాకాలం లో 0 డిగ్రీల సెల్సియస్ నుండి 10 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఇక్కడి ఉష్నోగ్రత ఉంటుంది.