యోమ్గో సరస్సు పై పాటం వంతెన ఉంది. వాహనాల రవాణాకు అలాగే ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటయిన కేబుల్ బ్రిడ్జి ఇది. అంతే కాకుండా ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ కూడా. ఇక్కడ నుండి అలాంగ్ నగరం యొక్క అధ్బుతమైన వీక్షణ సాధ్యం.
రాత్రి పుట, ఈ వంతెన లైట్లతో వెలిగిపోతూ ముచ్చటగా...
తాళ్ళు మరియు వెదురు తో తయారయిన ఈ వంతెనలు వేలాడుతున్నట్టుగా కనిపిస్తాయి. ఈ చిన్న వంతెనలు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి చేరుకునేందుకు స్థానిక ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటయినవి. 60 మీటర్ల పొడవు కలిగిన ఈ వంతెనలు ఇక్కడి గిరిజన ప్రజలని వేరే కొండప్రాంతాల కి అనుసంధానం...
నీలిరంగు పర్వత లోయలకి అలాగే దట్టమైన పచ్చటి అడవులు కలిగిన మెచుక, మెంబ తెగ గిరిజనులకు స్థావరం. అత్యద్భుతమైన అందం కలిగిన ఈ ప్రాంతం ప్రఖ్యాతి చెందిన పర్యాటక ఆకర్షణ. ఇక్కడ ఉన్నబౌద్ధ ఆశ్రమం 400 సంవత్సరముల క్రితానికి చెందినది అని అంటారు. ఇక్కడ ఉన్న గ్రంధాలయం లో ఎన్నో...
అలాంగ్ కి సమీపం లో ఉన్న పవిత్రమైన ప్రాంతం ఆకాశగంగ. పర్వతాల నుండి ప్రవహించే జలం ఇది. పార్వతి నుండి విడిపోవాలని శివుడు భావించగా విష్ణువు చేత నరకబడిన పార్వతి దేవి తల ఇక్కడే పడి పోయిందని అంటారు.
ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి హిందువులు ఈ కొలనులో పవిత్రమైన...
అలాంగ్ ప్రాంతం లో ప్రవహించే సియాం మరియు సిపూ నదులు పర్యాటకులకు రివర్ రాఫ్టింగ్ అనుభూతులను అనుభవించే అవకాశం కల్పిస్తున్నాయి. దీనిని వైట్ వాటర్ రాఫ్టింగ్ అని కూడా అంటారు. ఈ రెండు నదులు బ్రహ్మపుత్ర అనబడే ప్రధాన నది వద్ద ఒక చోట కలుస్తాయి. ఈ నది యొక్క సౌందర్యం అలాగే ఈ...
అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి సమీపం లో సియాంగ్ పాద ప్రాంతాల వద్ద నెలకొని ఉన్న పురాతన ప్రాంతం మలినిథాన్. ఈ ప్రాంతం లో జరిగిన తవ్వకాలలో 14 మరియు 15 వ శతాబ్దానికి సంబంధించిన దుర్గా ఆలయాన్ని వెలికి తీసారు. వివిధ దేవుళ్ళకి చెందిన గ్రానైట్ విగ్రహాలు, పుష్ప...
తలొం రుక్బో చేత 1989 లో దోనయి పోలో టెంపుల్ ప్రారంభించబడినది. సూర్యచంద్రులను పూజించే కేంద్రం ఇది. అరుణాచల్ ప్రదేశ్ లో ని ఉన్న 400 కేంద్రాలలో దోనయి పోలోయిసం అనబడే ప్రాచీన మతాన్ని వ్యాప్తి చేసే కేంద్రం ఇది. ఇందులో ధ్యానం కోసం ఒక గది అలాగే ప్రార్ధనల కోసం హాలు కూడా...