Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» శిబ సాగర్

శిబ సాగర్  -అహోం రాజ్య శతాబ్దపు రాజధాని!

19

శిబ సాగర్ లేదా శివ సాగర్ అంటే 'శివ భగవానుడి సముద్రం అని అర్ధం చెపుతారు. శిబ సాగర్ అదే పేరుతో జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కూడా కలదు. ఇది రాష్ట్ర రాజధాని గౌహతి పట్టణం నుండి 360 కి. మీ.ల దూరంలో కలదు. అహోం రాజ్యానికి సుమారు 100 ఏళ్ల పాటు రాజధానిగా వున్న ఈ పట్టణం చారిత్రక ప్రాధాన్యత కలిగి వుంది. ఈ పట్టణం శిబ సాగర్ చెరువు గా పిలువా బడే ఒక 129 ఎకరాల సరస్సు చుట్టూ ఏర్పడింది.

అహోం రాజ్య కాలం నాటి ఎన్నో స్మారకాలు ఈ పట్టణ వైభవాన్ని చాటుతాయి. నేడు దీనికి చారిత్రక ప్రాధాన్యతే కాక ఇక్కడకల ఆయిల్ మరియు టీ గార్డెన్ లు ఎగువ అస్సాం పర్యటనలో ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. అహోం వంశస్తులు అస్సాంను సుమారు 600ఏళ్ల కు పైగా పాలించారు. ఈ రాజులు చివరకు 1817 లో బర్మా రాజులచే ఓడించబడి తమ రాజ్యం కోల్పోయారు. తర్వాతి కాలంలో ఈ రాజ్యం బ్రిటిష్ హస్తగతమైంది. పాలన సౌకర్యంగా శిబ సాగర్ పట్టణం మూడు విభాగాలు చేయబడింది.

శిబ సాగర్ లోను, చుట్టుపట్ల ఆకర్షణలు

ఎన్నో సంవత్సరాలు అహోం రాజ్య రాధనిగా వున్నా శిబ సాగర్ లో కల ప్రదేశాలు దాని పాలకుల వైభవాన్ని చాటుతాయి. టవున్ లో కల సరస్సు ఒక పెద్ద పర్యాటక ఆకర్షణ. 200 ఏళ్ల కిందటే నిర్మించ బడిన ఈ సరస్సు టవున్ కంటే కూడా ఎత్తులో వుంటుంది. ఈ ట్యాంక్ చుట్టూ మూడు ప్రధాన టెంపుల్స్ కలవు. అవి శివదాల్, విశ్నుదాల్, దేవి దాల్. ఈ టెంపుల్స్ ను రాణి మాడంబిక 1734 లో నిర్మించింది.

ఇంకనూ, ఇక్కడ తలాతల్ ఘర్, కారెంగ్ ఘర్, మరియు గర్గావ్ పాలస్ వంటి ఆకర్షణలు కూడా కలవు. తలాతల్ ఘర్ గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు రహస్య సొరంగాలు కలవు. దీని పై అంతస్తును కారెంగ్ ఘర్ అంటారు. ఇక్కడ రాంగ్ ఘర్ అనే ఒక అమ్ఫి థియేటర్ కూడా చూడవచ్చు. రంగ ఘర్ రూఫ్ తిరగబడిన బోటు ఆకారంలో వ్లున్తుంది.

శిబ సాగర్ ఎలా చేరాలి?

శిబ సాగర్ చేరేటందుకు రోడ్డు మార్గాలు అనువైనవి. రోడ్లు చక్కగా వుంటాయి. సమీప రైలు స్టేషన్ సీమల్ గురి నుండి 17.4 కి. మీ. ల దూరంలో వుంటుంది ఎయిర్ పోర్ట్ 55 కి. మీ. ల దూరంలో కల జోర్హాట్ లో కలదు.

శిబసాగర్ వాతావరణం శిబసాగర్ లో అప్ ఉష్ణమండల వాతావరణం వుంటుంది. వర్షపాతం తీవ్రంగా వుంది. గాలిలో తేమ అధికం. టవున్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు. కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు గా వుంటుంది.

శిబ సాగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శిబ సాగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శిబ సాగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శిబ సాగర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం జాతీయ రహదారి 37 శిబ సాగర్ గుండా రాష్ట్రం లోని డిబ్రూ ఘర్ వరకూ కలదు. టీ వ్యాపారులకు, ఆయిల్ ఎగుమతి దారులకు జాతీయ రహదారి ఒక ప్రధాన మార్గం. టవున్ రాష్ట్రం లోని ఇతర భాగాలకు, బాగా అనుసంధానించబడి వుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం శిబ సాగర్ కు సమీప రైలు స్టేషన్ సిమాల్ గురి లో కలదు. ఇది టవున్ కు 16 కి.మీ.ల దూరంలో వుంటుంది. రైలు స్టేషన్ గౌహతి - దిబ్రూఘర్ లైన్ లో కలదు. కనుక అనేక రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. సిమాల్ గురి నుండి టాక్సీ లు, బస్సు లలో తేలికగా టవున్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం శిబ సాగర్ లో ఎయిర్ పోర్ట్ లేదు. సమీప ఎయిర్ పోర్ట్ జోర్హాట్ లో కలదు. ఇది 63.6 కి.మీ.ల దూరం. గౌహతి, కోల్కతా సిల్చార్ లకు తరచు విమానాలు నడుస్తాయి. ఇవన్ని స్టాప్ ఓవర్ ఫ్లైట్ లు. జోర్హాట్ ఎయిర్ పోర్ట్ నుండి టూరిస్టులు టాక్సీ లు లో శిబ సాగర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon