విమాన ప్రయాణం
శిబ సాగర్ లో ఎయిర్ పోర్ట్ లేదు. సమీప ఎయిర్ పోర్ట్ జోర్హాట్ లో కలదు. ఇది 63.6 కి.మీ.ల దూరం. గౌహతి, కోల్కతా సిల్చార్ లకు తరచు విమానాలు నడుస్తాయి. ఇవన్ని స్టాప్ ఓవర్ ఫ్లైట్ లు. జోర్హాట్ ఎయిర్ పోర్ట్ నుండి టూరిస్టులు టాక్సీ లు లో శిబ సాగర్ చేరవచ్చు.