Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శిబ సాగర్ » ఆకర్షణలు
  • 01శివాలయం

    శివాలయం

    ఈ శివాలయాన్ని 1734 లో అహోం రాజు భార్య రాణి అంబిక నిర్మించారు. భూమి నుండి చాలా ఎత్తుగా 195 అడుగుల ఎత్తులో వుంటుంది. బహుశా, ఇండియాలోనే ఎత్తైన శివాలయంగా చెప్పవచ్చు. ఈ టెంపుల్ కు పైన ఎనిమిది అడుగుల ఎత్తు బంగారు డోమ్ కలదు.

    ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం శివరాత్రి...

    + అధికంగా చదవండి
  • 02శిబ సాగర్ లేక్

    శిబ సాగర్ లేక్

    శిబ సాగర్ లేక్ ను బోర్పు కూరి అని కూడా అంటారు. శివ సాగర్ అంటే శివుడి సముద్రం. ఇది సుమారు 257 ఎకరాలలో వ్యాపించి వుంది. టవున్ కంటే కూడా ఈ లేక్ అధిక ఎత్తులో వుంటుంది.  దీని ఒడ్డున మూడు దేవాలయాలు కలవు. ఇవి, శివ, విష్ణు, దేవి గుడులు. ఈ టెంపుల్స్ ను అస్సాం పాలకుడు...

    + అధికంగా చదవండి
  • 03తలాతల్ ఘర్

    తలా తల ఘర్ శిబ సాగర్ టవున్ కు 4 కి. మీ.ల దూరంలో కలదు. ఇది అహోం పాలకుల పాలస్. దీని శిల్ప శైలి అద్భుతం గా వుంటుంది. అహోం స్మారకాలు అన్నింటి లోకి ఇది అతి పెద్దది. ఈ పాలస్ ను అహోం రాజు స్వర్గ దేవ్ రుద్రా సింఘా తన రాజధాని గర్ఘవో నుండి రాంగ్ పూర్ (ప్రస్తుత శిబ సాగర్) కు...

    + అధికంగా చదవండి
  • 04తాయి అహోం మ్యూజియం

    తాయి అహోం మ్యూజియం

    అస్సాం గత చరిత్ర తెలుసుకోవాలంటే ఇది సరైన ప్రదేశం. టవున్ మధ్య భాగం లో శిబ సాగర్ ట్యాంక్ కు పడమటి ఒడ్డున కలదు. అహోం వంశ పాలనలోని ప్రజల, సంస్కృతి, దైనందిన జీవనం , చరిత్ర వంటివి ఈ మ్యూజియం తెలియ చేస్తుంది. ఈ మ్యూజియంలో స్థాపించారు. దీనిలో 13 మరియు 18 శతాబ్దాల మధ్య...

    + అధికంగా చదవండి
  • 05గౌరీ సాగర్ ట్యాంక్

    గౌరీ సాగర్ ట్యాంక్

    గౌరీ సాగర్ ట్యాంక్ శిబ సాగర్ టవున్ కు 12 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ సుమారు 200 ఏళ్ల కిందట నిర్మించారు. దీనిలో దుర్గ మాత దేవత. సరస్సు ఒడ్డున ఈమె రూపాలు ఎన్నో నిర్మించారు. ఈ సరస్సు, దేవాలయాలు రాణి ఫూలేస్వరి దేవి నిర్మించిందని చెపుతారు. ఆమె శక్తి ఉపాసకురాలు. కనుక...

    + అధికంగా చదవండి
  • 06చరయడియో

    చరయడియో

    చరయదియో అహోం రాజ్యానికి మొదట కేపిటల్ గా వుల్న్డేది. శిబ సాగర్ నుండి ఈ ప్రదేశం 30 కి. మీ. కల దూరంలో వుంటుంది. అహోం రాజ దాని అనేక మార్లు మారినప్పటికీ. అహోం వంశానికి దీనినే రాజధాని గా చెపుతారు. ఇక్కడ అహోం రాజ కుటుంబానికి చెందినా సమాధులు కలవు. ఈ సమాధులు కొండల సైజు లో...

    + అధికంగా చదవండి
  • 07పాణి దైహింగ్ బర్డ్ సంక్చురి

    పాణి దైహింగ్ బర్డ్ సంక్చురి

    పాణి దైహింగ్ బర్డ్ సంక్చురి శిబ సాగర్ నుండి 22 కి.మీ.ల దూరంలో వుంటుంది. డై సాంగ్ మరియు డెమో రివర్ లమధ్యన కలదు. ఈ ప్రాంతం చక్కని సాగు భూమి ఇది. సుమారు 33 చ.కి.మీ.ల విస్తీర్ణంలో కలదు. ఇక్కడకు వలస పక్షులు అధికంగా వస్తాయి. ఈ బర్డ్ సంచుకరి ని 1996 లో వైల్డ్ లైఫ్...

    + అధికంగా చదవండి
  • 08కరెంగ్ ఘర్

    కరెంగ్ ఘర్ అహోం రాజుల పాలస్. ఇది శిబ సాగర్ కు 15 కి.మీ.ల దూరంలో గార్గావ్ అనే ప్రాంతం లో వుంటుంది. ఇది అహోం రాజులకు ప్రధాన ప్రదేశం గా వుండేది. కరెంగ్ ఘర్ ఏడు అంతస్తులు కలిగి వుంటుంది. అయితే మూడు అంతస్తులు భూమిలో వుంటాయి. వీటిని తలాతల్ ఘర్ అంటారు. భూమి పై వున్న...

    + అధికంగా చదవండి
  • 09జాయ్ సాగర్ ట్యాంక్ మరియు టెంపుల్స్

    జాయ్ సాగర్ ట్యాంక్ మరియు టెంపుల్స్

    జాయ్ సాగర్ ట్యాంక్ ను అహోం రాజు స్వర్గ దేవ్ రుద్రా సిన్ఘ 1697 లో నిర్మించాడు. ఈ ట్యాంక్ రాంగ్ పూర్ సమీపం లో కలదు. దీనిని 45 రోజులలో రాజు యొక్క తల్లి జాయ్ మతి పేరుపై నిర్మించారు. దేశం లోనే అతి పెద్దదైన ఈ మానవ నిర్మిత సరస్సు. ఇది సుమారు 318 ఎకరాలలో కలదు.

    ఈ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue