Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పసి ఘాట్

పసిఘాట్  - అరుణాచల్ ప్రదేశ్ యొక్క పురాతన పట్టణము !

7

పసిఘాట్ ను అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళడానికి ప్రవేశ ద్వారంగా పిలుస్తారు. పసిఘాట్ అనేది రాష్ట్రంలో అతి పురాతన పట్టణం. బ్రిటిషు వారు 1911 లో స్థాపించారు. పసిఘాట్ ఈస్ట్ సింగ్ జిల్లాకు కేంద్రస్థానంగా ఉండి సేవలను అందిస్తోంది. సముద్ర మట్టంనకు 153m ఎత్తులో ఉన్న పసిఘాట్ సింగ్ నది ఒడ్డున ఉన్నది.

ఇక్కడ స్థానికులకు వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ పండించే ప్రధాన ఆహార పంట అయిన వరి మరియు అనేక తేయాకు తోటలు కూడా ఉన్నాయి. వ్యవసాయం మరియు ఉద్యానవనముతో పాటు పర్యాటక రంగం కూడా పసిఘాట్ ఆదాయంనకు ప్రధాన వనరుగా ఉన్నది.

పసిఘాట్ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పసిఘాట్ సాహస క్రీడలు మరియు అందమైన ప్రదేశాలకు ప్రసిద్ది చెందినది. జలపాతాలు, వేలాడుతున్న వంతెనలు మరియు పర్వత శిఖరాలు ఆ స్థానంలో ఆహ్వానించడం మరియు అదే సమయంలో విశ్రాంతి పొందటానికి ఉంటుంది. ఇతర పర్యాటక ఆకర్షణలుగా కొమ్సింగ్ మరియు పంగిన్ దాయింగ్ ఎరింగ్ అభయారణ్యం, కేకర్ మొన్యింగ్ ఉన్నాయి.

ఒక ఉన్నత సంస్కృతికి కట్టుబడి ఉండటం

ఈ ప్రదేశంలో ఆది తెగలకు చెందినవారు నివసించేవారు. అంతేకాక ఆది భాష సమావేశం కూడా పసిఘాట్ వద్ద మొదలుపెట్టారని నమ్మకం. పసిఘాట్ నివాసులు తమ సంపన్న సంస్కృతి మరియు సంప్రదాయంలను అనుసరిస్తారు. ఇక్కడ పండుగలు గొప్ప ఉత్సాహముతో జరుపుకుంటారు. ఇక్కడ మోపిన్ మరియు సోలుంగ్ అనే పండుగలను జరుపుకుంటారు. మోపిన్ అనేది చెడు ఆత్మలను దూరంగా ఉంచటానికి జరుపుకునే పండుగ. స్థానికులకు వారి జీవితాలకు శ్రేయస్సు ఇవ్వాలని, సంపద మరియు జ్ఞానం ఇవ్వాలని ఒక దేవతకు ప్రార్థన చేస్తారు. ఈ పండుగ సాధారణంగా ఏప్రిల్ నెలలో కేవలం వరి యొక్క విత్తులు నాటే సీజన్ కి ముందు జరుపుకుంటారు. సోలుంగ్ పండుగ కూడా ఆగస్టు నెలలో ఐదు రోజుల పాటు జరుపుకునే ఒక ప్రముఖమైన పండుగే.

పసిఘాట్ చేరుకోవడం ఎలా

పసిఘాట్ ను అరుణాచల్ ప్రదేశ్ లో సమీపంలోని అన్ని నగరాలు అలాగే అస్సాంలో కొన్ని ప్రదేశాలకు అనుసంధానించబడినది.

పసిఘాట్ వాతావరణము

పసిఘాట్ లో తేలికపాటి శీతాకాలం ఉండి ఒక ఉష్ణమండలీయ వాతావరణ అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ కూడా ఒక సంవత్సరంలో అత్యధిక వర్షపాతం కలిగి ఉంటుంది.

పసి ఘాట్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పసి ఘాట్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పసి ఘాట్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పసి ఘాట్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం పసిఘాట్ ను అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లోని సమీపంలోని నగరాల నుండి రహదారి ద్వారా చేరుకోవచ్చు. గౌహతి నుండి కేవలం ఒక రాత్రిపూట ప్రయాణం చేసి పసిఘాట్ ను చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం పసిఘాట్ లో ఏ రైల్వే స్టేషన్ లేదు. పసిఘాట్ సమీపంలోని రైల్వే స్టేషన్ అస్సాంలో సెలెక్ ముర్కొంగ్ లో ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం పసిఘాట్ కు సమీప విమానాశ్రయం లిలబరి విమానాశ్రయం. అయితే కొంచెం దూరంగా దిబ్రూగఢ్ లో మొహన్బరి విమానాశ్రయం ఉన్నది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue