Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పసి ఘాట్ » వాతావరణం

పసి ఘాట్ వాతావరణం

పసిఘాట్ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు ఉన్నది.

వేసవి

వేసవి కాలంపసిఘాట్ సందర్శనకు వేసవి కాలం అనుకూలంగా ఉండదు. వేసవి కాలం మార్చి నెలలో ప్రారంభమై మే వరకు విస్తరించి ఉంటుంది. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల నుండి 37 డిగ్రీల వరకు ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలంపసిఘాట్ లో వర్షాకాలం మే నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ భారీ వర్షపాతం ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఈ సమయంలో తగ్గిపోతాయి.

చలికాలం

శీతాకాలంపసిఘాట్ లో శీతాకాలం అక్టోబర్ నుండి ప్రారంభమై ఫిబ్రవరి వరకు విస్తరించి ఉంటుంది. ఈ సీజన్ సమయంలో ఉష్ణోగ్రత 8 డిగ్రీల నుండి 23 డిగ్రీల వరకు ఉంటుంది.