Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పక్కే టైగర్ రిజర్వ్

పక్కే టైగర్ రిజర్వ్ - పులుల సంక్షరణలో పర్యాటకరంగం!

6

పక్కే టైగర్ రిజర్వ్, అరుణాచల ప్రదేశ్ లోని ఎంతో ప్రియమైన పర్యాటక కేంద్రాలలో ఒకటి. తూర్పు కమెంగ్ జిల్లాలో ఈ ప్రదేశం 862 చ.కి.మీ. మేరా విస్తరించి ఉంది. ఖేల్లోంగ్ అటవీ విభాగంలో భాగమైన ఈ ప్రాంతాన్ని 1977 లో గేం అభయారణ్యంగా ప్రకటించారు. ఈ టైగర్ రిజర్వ్ ను 2002 లో అభయారణ్యంగా ప్రకటించారు.

వన్యప్రాణి వద్దకు . . .

అరుణాచల ప్రదేశ్ లోని అటవీ శాఖ వారు వన్యప్రాణిని సంరక్షించడానికి చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ టైగర్ రిజర్వ్. అడవులలో సంరక్షించబడిన పులులతో బాటు, వేటాడే పిల్లి, నక్క, అడవి దున్న, ఎగిరే ఉడత, చిరుత, మబ్బుల చిరుతపులి, అడవి కుక్క, సాంబార్, ఏనుగు, హాగ్ లేడి, రీసస్ వానరం, మొరిగే జింక, అడవి పంది వంటి అనేక జంతువులు చక్కగా సంరక్షించబడుతున్నాయి.

పక్కే టైగర్ రిజర్వ్ పక్షిశాస్త్రవేత్తలకు, పక్షులను చూడటానికి ఇష్టపడే వారిని ఆకర్షించే విభిన్నరకాల హార్న్ బిల్ లకు కూడా ప్రసిద్ధి. ఈ రిజర్వ్ లో కనబడే ఇతర పక్షి జాతులలో అడవి పక్షులు, పావురము, ఖలీజ్ వేటకు ఉపయోగించే ఒక పక్షి, బాతులు, డేగ, డ్రోంగో, బార్బెల్ లు , వేటకు ఉపయోగించే నెమలి పక్షి, తెలుపు రెక్కలు వడ్రంగి బాతు ఉన్నాయి.

కొండచిలువ, కట్లపాము, నాగుపాము వంటి కొన్ని సరీసృపాల జాతులు కూడా ఈ రిజర్వ్ లో కనబడతాయి.

పక్కే టైగర్ రిజర్వ్ పర్యటనకు ఉత్తమ సమయం

ఇక్కడ గాలి కాలుష్య రహితంగా ఉండి, సువాసన తాజాగా ఉంటుంది. అయితే, ఈ అభయారణ్యం సందర్శనకు అక్టోబర్, మార్చి మధ్య కాలం ఉత్తమమైనది.

పక్కే టైగర్ రిజర్వ్ ను చేరడం ఎలా

ఈ అభయారణ్యానికి దగ్గరి విమానాశ్రయం తేజ్పూర్. పక్కే టైగర్ రిజర్వ్ కు అతి దగ్గరి రైలు స్టేషన్ రంగపర. అన్ని ప్రధాన నగరాల నుండి రోజువారీ బస్సులు అందుబాటులో ఉన్నందున భారతదేశంలోని ఏ ప్రాంతం నుండి అయిన ఈ అభయారణ్యాన్ని సందర్శించడం పర్యాటకులకు సులువుగా ఉంటుంది.

నమ్దఫా నేషనల్ పార్కు – ఈశాన్య ప్రాంతంలో వన్యప్రాణిని అన్వేషించండి

నమ్దఫా నేషనల్ పార్కు, అరుణాచల ప్రదేశ్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. తూర్పు హిమాలయాల మొత్తం మీద జీవవైవిధ్య అనుకూల ప్రదేశంగా కూడా ప్రకటించబడిన నమ్దఫా అతి పెద్ద సంరక్షిత ప్రాంతం. వైశాల్యపరంగా చూసిన, దేశంలోని అతి పెద్ద పార్కులలో ఇది ఒకటి. ఛంగ్లంగ్ జిల్లాలో ఉన్న నమ్దఫా, వన్యప్రాణి అభయారణ్యానికి ప్రసిద్ధి చెందింది. దీనిని జాతీయ పార్కు గా ప్రకటించారు.

 

పక్కే టైగర్ రిజర్వ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పక్కే టైగర్ రిజర్వ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పక్కే టైగర్ రిజర్వ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పక్కే టైగర్ రిజర్వ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా బస్సులు తిన్సుకియ మీదుగా డిబ్రుఘర్ నుండి మియో వరకు ఉంటాయి. డిబ్రుఘర్, మియో 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ఈ బస్సులను నిర్వహిస్తాయి. ఈ బస్సులు లేడో, మార్గరీట, ఖర్సాంగ్, జగున్ ల మీదుగా కూడా వెళ్తాయి. ఇది పర్యాటకులకు ఎంతగానో అందుబాటులో ఉంటుంది. మియో, దేబాన్ ల మధ్య 26 కిలోమీటర్ల దూరాన్ని అడవి ప్రాంతం గుండా దాటాల్సి ఉంటుంది. ఈ దూరానికి టాక్సీలు కూడా ఎక్కువ ధర అడుగుతున్నందున, ప్రైవేట్ వాహనాలే సరైన సదుపాయాలు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా *నమ్దఫా నేషనల్ పార్కులో రైలు స్టేషన్ లేదు. అస్సాంలోని తిన్సుకియ రైలుస్టేషన్ అతి దగ్గరది. ఇది దేబాన్ నుండి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. అస్సాంలోని మార్గరీట రైలుస్టేషన్ దేబాన్ నుండి అతి దగ్గరగా ఉన్న పాసింజరు రైలు స్టేషన్. నమ్దఫా నేషనల్ పార్కు కు అతి దగ్గరి రైలు స్టేషన్ తిన్సుకియ జంక్షన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం ద్వారా అస్సాం లోని డిబ్రుఘర్ లో ఉన్న మోహన్బారి, నమ్దఫా నేషనల్ పార్కుకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇది దేబాన్ నుండి 182 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon