Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పక్కే టైగర్ రిజర్వ్ » వాతావరణం

పక్కే టైగర్ రిజర్వ్ వాతావరణం

నమ్దఫా నేషనల్ పార్కులో వాతావరణం అక్టోబర్, ఏప్రిల్ మధ్య కాలం నమ్దఫా నేషనల్ పార్కు సందర్శనకు ఉత్తమమైనది. 200 - 4500 మీటర్ల మధ్య ఎత్తు మారుతుండటం వలన పార్కులోని వాతావరణంలోనూ ఎంతో మార్పు ఉంటుంటుంది. ఎత్తైన ప్రాంతాలన్నీ ఏడాది పొడవునా చాలావరకు మంచుతో కప్పబడి ఉంటాయి. ఎత్తు పెరిగేకొద్దీ వన్యప్రాణి ఆవాసాలు కూడా మారుతుంటాయి.

వేసవి

వేసవి కాలం వన్యప్రాణి ఔత్సాహికులు మార్చి, మే మధ్య కాలంలో నమ్దఫా నేషనల్ పార్కును సందర్శించవచ్చు. ఈ పూర్వ వర్షపాత కాలంలో వన్య ప్రాణులను ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసి ఆనందించవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం ఎత్తైన ప్రదేశాల వలే కాక, ఉష్ణమండల వాతావరణం అడవిలోని మైదాన, లోయ ప్రాంతాలలో కనబడుతుంది. నైరుతి ఋతుపవనాలు ఈ నేషనల్ పార్కును జూన్, సెప్టెంబర్ మధ్య కాలంలో తాకుతాయి. అక్టోబర్, నవంబర్ లను వర్షాకాలం తర్వాతి నెలలుగా పరిగణిస్తారు. వర్షాలు, తేమ కూడా ఈ ప్రాంతంలోని వృక్షసంపద పై ప్రభావం చూపుతుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఈ కాలంలో వాతావరణం ఎత్తైన ప్రాంతాలలో ఎంతో చల్లగాను, దాదాపు అన్ని పర్వత శిఖరాలు మంచుతో కప్పబడి ఉండగా, మైదాన, లోయ ప్రాంతాలలో బాగా చల్లగా ఉంటుంది.