Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శిబ సాగర్ » వాతావరణం

శిబ సాగర్ వాతావరణం

పచ్చని మొక్కలు, ఇష్టపడేవారు, వర్షాలకు లెక్క చేయని వారు ఈ ప్రదేశం వర్షాకాలంలో చూడవచ్చు. అయితే అస్సాం టవున్ ఎగువ భాగం చూసేందుకు వింటర్ అనుకూలమైనది.

వేసవి

వేసవి శిబ సాగర్ లో వేసవి మార్చ్ లో మొదలై జూన్ వరకూ కొనసాగుతుంది. గాలిలో తేమ అధికం కావటం తో చెమటగా, అసౌకర్యంగా వుంటుంది. అయితే, అపుడపుడూ పడే వర్షాల కారణంగా కొంత రిలీఫ్ లభిస్తుంది. సగటు ఉష్ణోగ్రత 15 - 28 డిగ్రీలుగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం దేశం లోని ఈ భాగం లో వర్షపాతం అధికం. వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ చివరి వరకూ వుంటుంది. ప్రాంతం పచ్చగా వుంటుంది. ఎంత వర్షం పడ్డప్పటికీ, గాలిలో తేమ అధికమే.

చలికాలం

శీతాకాలం ఈ ప్రాంతంలో వింటర్ డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకూ వుంటుంది. సగటు ఉష్ణోగ్రతలు 7 - 18 డిగ్రీలు గా వుంటుంది. జనవరి నెల అధిక చలి. అధిక చలి వుండదు కాని, వింటర్ ఆహ్లాదకరంగానే వుంటుంది.