తాళ్ళు మరియు వెదురు తో తయారయిన ఈ వంతెనలు వేలాడుతున్నట్టుగా కనిపిస్తాయి. ఈ చిన్న వంతెనలు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి చేరుకునేందుకు స్థానిక ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటయినవి. 60 మీటర్ల పొడవు కలిగిన ఈ వంతెనలు ఇక్కడి గిరిజన ప్రజలని వేరే కొండప్రాంతాల కి అనుసంధానం చేస్తాయి. ఈ ప్రాంతం లో ఫిషింగ్ ని బాగా ఆనందించవచ్చు.