Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమ్రిత్ సర్ » ఆకర్షణలు » గురుద్వారా బిబెక్సర్ సాహిబ్

గురుద్వారా బిబెక్సర్ సాహిబ్, అమ్రిత్ సర్

1

గురుద్వారా బిబెక్సర్ సాహిబ్ బిబెక్సర్ సరోవరం ఒడ్డున కలదు. దీనిని ఆరవ సిక్కు గురు గురు హర గోవింద్ జి 1628లో నిర్మించారు. అందమైన ఈ గురుద్వారాను మహారాజ రంజిత్ సింగ్ పవిత్ర కొలను పక్కన గురు హరగోవింద్ జి విశ్రాంతి తీసుకునే ప్రదేశంలో నిర్మించారు. ఈ ప్రదేశం లోనే ఆయన సాయంత్రపు సమావేశాలు నిర్వహించటం, పండితులతో చర్చలు చేయటం చేసేవారు. అందమైన ఈ పర్యావరణంలోకల గురుద్వారాలో గురు హరగోవింద్ జి తన విశ్రాంతి సమయం గడిపే వారు. ట్యాంక్ చివర కల కరీర్ చెట్టు కు ఆయన తన గుర్రాన్ని కట్టేవారు. ఇప్పటికి ఆ చెట్టు కలదు. ఇపుడు శిరోమణి గురుద్వారా ప్రభంధక్ కమిటీ చే నిర్వహించబడే గురుద్వారా బిబెక్సర్ సాహిబ్ ప్రతి నెల చివరి శనివారం తప్పక చూడదగినది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Sep,Wed
Check Out
10 Sep,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu