Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆనంద్ » వాతావరణం

ఆనంద్ వాతావరణం

వేసవి

  వేసవి లో ఈ ప్రాంత ఉష్ణోగ్రతలు కనిష్ట్రం 32 డిగ్రీలు, గరిష్ణ్తం 44 డిగ్రీలు గాను వుంటాయి.

వర్షాకాలం

  ఆనంద్ లో వర్షాలు ఒక మోస్తరు గా వుంటాయి. ఆగష్టు నెల లో సుమారు 320మీ.మీ. వర్షం పడుతుంది.

చలికాలం

  వింటర్ లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుండి 26 డిగ్రీలు గరిష్టంగా మారుతూంటాయి.