Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అనంతనాగ్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? అనంతనాగ్ రైలు ప్రయాణం

రైలు ప్రయాణం అనంతనాగ్ కు రైలు స్టేషన్ కలదు. ఇది రాష్ట్రం లోని ప్రధాన స్టేషన్ ల కు కలుపబడి వుంది. అయితే ప్రధాన రైలు స్టేషన్ అయిన జమ్మూ తావి రైలు స్టేషన్ దేశం లోని ప్రధాన నగరాలు న్యూ ఢిల్లీ, ముంబై చెన్నై చండీగర్ మరియు త్రివెంద్రుం పట్టణాలకు రైలు సదుపాయం కలిగి వుంది. ఈ రెండు రైల్వే స్టేషన్ లకు అనంత నాగ సిటీ సెంటర్ నుండి పర్యాటకులు టాక్సీలలో చేరవచ్చు.

రైలు స్టేషన్లు అనంతనాగ్

Trains from Chennai to Anantnag

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Andaman Express
(16031)
5:15 am
Chennai Central (MAS)
1:00 pm
Jammu Tawi (JAT)
SUN, WED, THU

Trains from Delhi to Anantnag

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Shri Shakti Exp
(22461)
5:30 pm
New Delhi (NDLS)
3:00 am
Jammu Tawi (JAT)
All days
Jammu Rajdhani
(12425)
8:40 pm
New Delhi (NDLS)
5:45 am
Jammu Tawi (JAT)
All days

Trains from Pune to Anantnag

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Jhelum Express
(11077)
5:20 pm
Pune Jn (PUNE)
10:05 am
Jammu Tawi (JAT)
All days