Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అస్సాంలో నేషనల్ పార్క్స్ » ఆకర్షణలు » భేర్జన్-బోరాజన్-పడుమోని వన్యప్రాణుల అభయారణ్యం

భేర్జన్-బోరాజన్-పడుమోని వన్యప్రాణుల అభయారణ్యం, అస్సాంలో నేషనల్ పార్క్స్

1

భేర్జన్ - బోరాజన్ - పడుమోని వన్యప్రాణుల అభయారణ్యం అస్సాం సందర్శించే పర్యాటకులకు ప్రముఖ వన్యప్రాణుల అభయారణ్యంగా ఉందని చెప్పవచ్చు. ఈ వన్యప్రాణి సంరక్షణాలయం ఎగువ అస్సాం తిన్సుకియా జిల్లాలో ఉన్న మూడు బ్లాక్స్ విస్తరించి ఉంది. సందర్శకులు విభిన్న రకాల వృక్ష మరియు జంతుజాలంలను చూడవచ్చు. ఈ వన్యప్రాణి సంరక్షణాలయంలో స్లో లోరిస్,అస్సామీ మెకాక్,పంది తోక గల మెకాక్, రీసస్ మెకాక్, కాప్పేడ్ లంగూర్,హూలోచ్క్ గిబ్బన్ మరియు చిరుతపులులు మొదలైన జంతువులు నివసిస్తున్నాయి.

వన్యప్రాణుల అభయారణ్యంలో దేశంలో మరెక్కడా కనిపించని అనేక జాతుల పక్షులకు స్థావరంగా ఉంది. ఇక్కడ ఓస్ప్రే,కింగ్ ఫిషర్,భారత పైడ్ హార్న్బిల్,చారల బార్బెట్,వడ్రంగిపిట్ట,డ్రోంగో,సాధారణ గోరికలు,బుల్బుల్,మాగ్పై రాబిన్,వాగ్టైల్ మరియు అడవిప్రదేశ పక్షులు వంటి అనేక పక్షుల జాతుల రకాలు ఉన్నాయి.

భేర్జన్-బోరాజన్-పడుమోని వన్యప్రాణుల అభయారణ్యం మొహన్బరి(దిబ్రూగఢ్)విమానాశ్రయం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అంతేకాక దిబ్రూగఢ్ మరియు తిన్సుకియా జిల్లాలు నుండి రహదారి ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఏప్రిల్ నెలల మధ్య ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed

Near by City