Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔలి » ఆకర్షణలు » భవిష్య బద్రీ

భవిష్య బద్రీ, ఔలి

1

భవిష్య బద్రీ ని తపోవన్ నుండి కాలినడకన చేరుకోవచ్చు. ఈ స్థలం ఒక దట్టమైన అడవి మధ్యలో ఉంది. సముద్ర మట్టానికి 2744 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశము ఐదు బద్రి ఆలయాలలో ఒకటి. ఇతర ఆలయాలు బద్రీనాథ్,యోగ ధ్యాన్ బద్రి, ఆది బద్రి, మరియు వ్రిధ బద్రి లుగా ఉన్నాయి.

కొన్ని నమ్మకాల ప్రకారం, బద్రీనాథ్ పుణ్యక్షేత్రం ఎందుకంటే భవిష్యత్తులో చెడు వాతావరణం లేకుండా ఉండుటకు అని చెప్పారు. అందువలన, ఈ ప్రదేశమును బద్రీనాథ్ కు ప్రత్యామ్నాయంగా పూజిస్తారని నమ్ముతారు. హిందూ మత దేవుడు విష్ణువు యొక్క ఒక అవతారం అయిన నరసింహ యొక్క చిత్రంను ఇక్కడ ఉన్న ఒక ఆలయంలో ప్రతిష్టించారు. పర్యాటకులు తపోవన్ ట్రెక్కింగ్ మార్గం,ధౌలిగంగ నది మార్గముల ద్వారా ఈ ప్రదేశమును చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat

Near by City