ఔరంగాబాద్ పర్యాటక రంగంలోని ప్రధాన మూలకాలను రూపొందించే చారిత్రిక విలువ కల్గిన వాటిలో ఒకటిగా దేవ్ కుండం ప్రసిద్ధి చెందింది. ఇది ఔరంగాబాద్, జెహనాబాద్ ఆగ్నేయ సరిహద్దుల మధ్యలో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవ్ కుండంలో శివునికి చెందిన పురాతన ఆలయం ఉంది. శివరాత్రి పండుగ సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించే వేలాదిమంది భక్తుల ఆసక్తి, ఆనందం చూడదగినవి. చ్యవన ఋషి ఈ ఆలయంలో బస చేసారని ఎంతగానో విశ్వసిస్తారు.



Click it and Unblock the Notifications