బాదామి ఎలా చేరాలి? విమాన ప్రయాణం - బాదామి పట్టణానికి బెల్గాం విమానాశ్రయం స్ధానికి విమానాశ్రయం. సుమారు 150 కి.మీ. దూరంలో ఉంటుంది. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి 483 కి.మీ. దూరంలో ఉండి దేశీయ నగరాలు మరియు ఐరోపా, ఆసియా, అమెరికా మరియు మధ్య ప్రాచ్య దేశాలకు కలుపబడి ఉంటుంది.