Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భాంధవ్ ఘర్ » ఆకర్షణలు » బాంధవ్గర్ ఫోర్ట్

బాంధవ్గర్ ఫోర్ట్, భాంధవ్ ఘర్

2

కోట యొక్క నిర్మాణ సమయానికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఈ కోట 2000 సంవత్సరాల క్రితానికి చెందినదని నారద పంచ రత్న ఇంకా శివ పురాణాలలో చెప్పినటుగా భావిస్తారు. దాదాపు 2000 ఏళ్ళ సంవత్సరాల క్రితానికి చెందిన పురాతనమైనది ఈ కోట. ఉదాహరణకి, 3 వ శతాబ్దానికి చెందిన మఘాస్ నుండి వాకటకాస్ వరకు, 5 వ శతాబ్దానికి చెందినా సెంగర్స్ నుండి 10 వ శతాబ్దానికి చెందిన కల్చురిస్ వరకు ఎన్నో రాజవంశీకుల గాధలు ఈ కోట కి తెలుసు.

బాగెల్ వంశానికి చెందిన మహారాజా విక్రమాదిత్య సింగ్ రేవాని రాజధాని నగరం గా మార్చి బాంధవ్గర్ కోట నుండి 1635 లో మారిపోయాడు. బాంధవ్గర్ కొండ పైన ఉన్న ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ ఈ బాంధవ్గర్ కోట. ఈ కోట లో కి ప్రవేశించాక ఈ ప్రదేశంలో ఉన్న వృక్ష మరియు జంతు జాలం వల్ల మీరు అమితానందం పొందుతారు. ప్రస్తుతానికి ఈ కోట మరియు టైగర్ రిజర్వు పరస్పర అనుబంధం కలిగినవి. ఈ కోట పులులకి వాటి పిల్లలకి ప్రఖ్యాతి చెందింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat

Near by City