Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భాంధవ్ ఘర్ » ఆకర్షణలు » తాలా గ్రామం

తాలా గ్రామం, భాంధవ్ ఘర్

1

బాంధవ్ గర్ లో ని సందర్శించదగిన మరొక ప్రాంతం తాలా గ్రామం. బాంధవ్గర్ లో ని వైల్డ్ లైఫ్ రిజర్వ్ లోయస్ట్ పాయింట్ ఇది. ఈ గ్రామం లో అనేక మట్టి ఇల్లు సహజ సిద్దమైన ప్రకృతి నడుమ ఉన్నాయి. పర్యాటక ఆకర్షణ అయిన ఈ గ్రామం లో అనేక హోటల్స్ ఇంకా రిసార్ట్స్ లు ఉన్నాయి. ప్రపంచ నలు మూలల నుండి వందల కొద్దీ పర్యాటకులు ప్రశాంతమైన ఈ ప్రదేశం లో సేదదీరడానికి వస్తారు.

ఈ గ్రామం యొక్క ఆకర్షణ సహజ సిద్దమైన ప్రకృతి సౌందర్యం. బాంధవ్గర్ రిజర్వ్ ని ఆసాంతం ఈ తలా గ్రామం నుండి వీక్షించవచ్చు. అంతేకాకుండా, ఇక్కడ వివిధ రకాలైన వన్య మృగాలను చూడవచ్చు. ఈ గ్రామం ప్రశాంతమైన రొమాంటిక్ స్పాట్ గానే కాకుండా సాహసోపేతమైన ప్రాంతం గా కూడా ప్రసిద్ది. ఈ గ్రామం లో హాలిడే ని గడిపితే మనసుతో పాటు శరీరం కూడా తిరిగి ఉత్తేజం పొందుతుంది. ఈ గ్రామానికి సంబంధించిన ఎన్నో మధురమైన జ్ఞాపకాలు నిలుస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat

Near by City