బాంధవ్ గర్ మ్యుజియం ఈ ప్రాంతం యొక్క చరిత్రకి సాక్ష్యం గా నిలుస్తుంది. రేవా మహారాజు యొక్క వస్తువులు ఈ మ్యూజియం లో ప్రదర్శించబడ్డాయి. మహారాజా రేవా కి సహాయపడిన మోహన్ అనబడే మొదటి తెల్ల పులి శరీరాన్ని ఇక్కడ షో కేసు ల లో ప్రదర్శనలో ఉంచారు. మహారాజా వదిన పురాతన వస్తువులకు ఈ మ్యూజియం అడ్డం పడుతుంది. బాంధవ్ గర్ ని సందర్శించిన పర్యాటకులు తప్పక సందర్శించే షికార్ గర్ కి చెందినవి ఇందులో ఉన్నాయి. బాంధవ్ గర్ లో ని ఆటవిక జీవన విధానం తో పాటు రాచరికపు జీవన విధానాన్ని తెలుసుకునేందుకు పర్యాటకులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తారు. నవంబర్ నుండి జూన్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం.