Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భాంధవ్ ఘర్ » ఆకర్షణలు » క్లైమ్బర్స్ పాయింట్

క్లైమ్బర్స్ పాయింట్, భాంధవ్ ఘర్

1

బాంధవ్ గర్ నేషనల్ పార్క్ లో ఉన్న సుందరమైన వ్యూ పాయింట్ ఇది. సాహసాలతో పాటు కొండ పై నుండి ప్రకృతి యొక్క వీక్షణ ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్రాంతం సరైనది. సముద్ర మట్టం నుండి 13,005 అడుగుల ఎత్తున్న క్లైమ్బెర్స్ పాయింట్ నుండి ఈ పార్క్ యొక్క విహంగ వీక్షణం సమ్మోహనపరుస్తుంది. బుహినియా వహ్లీ మరియు బుటా సుపెర్బా ల తో పాటు సాల్ వృక్షాలను చూడడానికి బోటనీ విద్యార్ధులు ఆనందిస్తారు. వివిధ రకాల వన్య మృగాలతో పాటు అనేక రకాల పక్షులను ఇక్కడి నుండి గమనించవచ్చు. ఇది అద్భుతమైన ప్రాంతం అవడం వల్ల ఫోటోగ్రాఫర్స్ ల కి కూడా ఈ ప్రాంతం ఇష్టమైనది. బాంధవ్గర్ ని సందర్శించే వాళ్ళు ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శించాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri

Near by City