ఏడాది పొడుగునా ప్రవహించబడే సహజ సిద్దమైన లోతైన జలపాతం ఇది. వివిధ రకాల బౌగోళిక కారణాల వల్ల ఇది ఏర్పడింది. బాంధవ్గర్ రిజర్వ్ లో ప్రముఖమైన పర్యాటక ఆకర్షణ ఇది. ఈ వాటర్ ఫాల్ యొక్క గల గల ల తో అడవి లో ని సంగీతం ప్రశాంతత కలిగిస్తాయి. ఈ ప్రాంతాన్ని తప్పాక్ సందర్శించాలి. రోజు వారి గజిబిజి మరియు గందర గోల జీవన విధానం నుండి ఈ వాటర్ ఫాల్ అందం ఇంకా చుట్టు పక్కల పరిసరాలు ఉపశమనం అందిస్తాయి. ఈ జలపాతాన్ని సందర్శించకుండా ఘోరడెమాన్ ప్రయాణం అసంపూర్ణం గా మిగులుతుంది.