విమాన ప్రయాణం - బండిపూర్ కు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంగా ఉంటుంది. దీనినుండి స్ధానికంగా, మరియు అంతర్జాతీయంగా పర్యాటకులు ప్రయాణించవచ్చు. ఇది బండిపూర్ కు 215 కి. మీ. లు ఉంటుంది. ఇది ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి ఉండటమే కాక ఐరోపా, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్చ దేశాలతో కూడా అనుసంధానించబడింది.