Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరేలి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ మార్గం: ఈ పట్టణం నేషనల్ మరియు స్టేట్ హైవేల ద్వారా UP లో ఉన్న ఇతర నగరాలకి మరియు పొరుగు రాష్ట్రాలకి జత చేయబడి ఉన్నది. జైపూర్, ఆగ్రా, మథుర, ఘజియాబాద్, న్యూ ఢిల్లీ, లక్నో మరియు వారణాసి నుండి గవర్నమెంట్ మరియు ప్రైవేటు కంపెనీల బస్సుల రాకపోకలు బరేలికి ఉన్నాయి.