Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భద్ర » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం - బెంగుళూరు నుండి భద్ర 250 కి.మీ. ఉంటుంది. ప్రభుత్వరవాణా సంస్ధ తరికెరె వరకు బస్సులు నడుపుతుంది. అక్కడనుండి లక్కవల్లికి ప్రయివేటు బస్సులలో చేరాలి. టాక్సీలు నేరుగా బెంగుళూరునుండి భద్ర కు కలవు.