Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భద్రాచలం » వాతావరణం

భద్రాచలం వాతావరణం

  ఉత్తమ సీజన్ భద్రాచలం సందర్శనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ బాగుంటుంది. ఈ సమయం లో టెంపరేచర్ లు తక్కువగా వుంది ఆహ్లాదం గా వుంటుంది. సాయంకాలాలు చల్లటి గాలులు వీస్తాయి. చాలామంది పర్యాటకులు ఈ సమయం లో భద్రాచలం సందర్శిస్తారు.  

వేసవి

వేసవి ఈ ప్రదేశం లో వేసవి ఫిబ్రవరి లో మొదలై మే చివరి వరకూ వుంటుంది. ఈ సమయం లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా వుంటాయి. కనుక ట్రావెల్ సూచిన్చాదగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం ఈ ప్రదేశం ఒక మోస్తరు నుండి అధికం వరకు జోన్ నుండి సెప్టెంబర్ వరకూ వర్షాలు పొందుతుంది. అక్టోబర్ లో కూడా తేలికపాటి జల్లులు పడతాయి. అయితే ఉష్ణోగ్రత 32 డిగ్రీలకు మించదు. అయినప్పటికీ వర్షాకాలం లో పర్యటన సూచిన్చదగినది కాదు.

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ చివరి లో మొదలై, ఫిబ్రవరి మధ్య వరకూ కొనసాగుతుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు సుమారు 27 డిగ్రీలు గా వుంటాయి. జనవరి లో చలి ఎక్కువగా వుండదు. మధ్యాహ్నాలు వేడిగా ఉన్నప్పటికీ సాయంకాలాలు ఆహ్లాదం గా వుంటాయి. రాత్రులందు ఉన్ని శాలువ లేదా జాకెట్ ధరించాల్సిందే.