Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భావ నగర్ » వాతావరణం

భావ నగర్ వాతావరణం

భావ నగర్ సందర్శనకు శీతాకాలం అనుకూలమైనది.

వేసవి

భావ నగర్ ప్రాంతంలో సంవత్సరం పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి వేసవులు అధిక వేడి, శీతాకాలం అధిక చలిగాను వుంటుంది. వర్షాలు కూడా అధికంగా పడతాయి. వేసవులు వేసవి మార్చ్ లో మొదలై జూన్ వరకు వుంటుంది. అధిక వేడి . గరిష్టం 40 డిగ్రీలు, కనిష్టం, 25 డిగ్రీ సెంటి గ్రేడ్ గా వుంటుంది. వేడితో పాటు అధిక తేమ కలిగి వుంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం ఈ ప్రాంతం లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ లో ముగుస్తుంది. వర్షాలు అధికం కనుక సిటీ అంతా నీటి తేమతో నాని పోతూ వుంటుంది.  

చలికాలం

శీతాకాలం భావ నగర్ లో వింటర్ అక్టోబర్ తో మొదలై, ఫిబ్రవరి చివరి వరకూ వుంటుంది. ఈ సమయంలో గరిష్టం 32 డిగ్రీ లు , కనిష్ట్రం 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు వుంటాయి. ఈ కాలం భావ నగర్ సందర్శనకు అనుకూలం.