Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భీమేశ్వరి - జలపాతాల మధ్యలో...! » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం - కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ భీమేశ్వరికి బస్సులను నడుపుతుంది. పర్యాటకులు ప్రయివేట్ వాహనాలను కూడా ఉపయోగించి వెళ్ళవచ్చు. ఎన్నో టాక్సీలు, క్యాబ్ లు భీమేశ్వరి చేరేందుకు లభ్యంగా ఉంటాయి.