Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భీమేశ్వరి - జలపాతాల మధ్యలో...! » వాతావరణం

భీమేశ్వరి - జలపాతాల మధ్యలో...! వాతావరణం

భీమేశ్వరిని సంవత్సరంలో ఏ సమయంలో అయినా సందర్శించవచ్చు. అయితే, అక్టోబర్ నుండి మార్చి వరకు గల సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, జూన్ నుండి సెప్టెంబర్ వరకు చేపల వేట ఆసక్తి కలవారికి బాగుంటుంది.

వేసవి

భీమేశ్వరి వాతావరణం వేసవి (మార్చి నుండి మే) - భీమేశ్వరి వాతావరణం చాలా వేడిగా ఉండి అసౌకర్యంగా ఉంటుంది. గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీలు ఉష్ణోగ్రతలుంటాయి. పర్యటనకు అనుకూలం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి అక్టోబర్) - భీమేశ్వరిలో వర్షపాతం అధికంగా ఉండదు. చల్లబడ్డప్పటికి చెమటలు బాగా పడతాయి.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 10 గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా ఉంటుంది. భీమేశ్వరి ఈ కాలంలో సందర్శించటం ఎంతో అనుకూలం.