Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భీమశంకర్ » ఆకర్షణలు » భీమశంకర్ దేవాలయం

భీమశంకర్ దేవాలయం, భీమశంకర్

2

భీమశంకర్ దేవాలయం భీమశంకర్ గ్రామంలో కలదు. దీనినే పవిత్ర జ్యోతిర్లింగంగా పేర్కొంటారు. ఈ దేవాలయం శివభగవానుడి నిలయం. ఈ దేవాలయాన్ని నానా ఫడ్నవీస్ నిర్మించారు. ఇది మహారాష్ట్రలోని అయిదు జ్యోతిర్లింగాలలోను, దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలోను ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

శివభగవానుడు సహ్యాద్రి కొండలపై నివసించినపుడు భీముడి అవతారం ఎత్తి త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించాడని, యుద్ధం తర్వాత ఆయనకు పట్టిన చెమట కారణంగా ఆ చెమట ధారలకు పవిత్ర భీమా నది ఏర్పడిందని ఇతిహాసాలు చెపుతాయి.    పవిత్రమైన ఈ జ్యోతిర్లింగం నాగర శిల్పశైలి కలిగి ఉంటుంది. 13వ శతాబ్దానికి చెందిన శాసనాలు ఇక్కడ కలవు.

ఈ ఆవరణలోనే ఒక చిన్న శని దేవాలయం కూడా ఉంటుంది. పక్కనే ఒక పెద్ద గంట కనపడుతుంది. ఈ రకమైన శైలి హేమందపతి శిల్ప శైలిని చూపుతుంది.  ఈ మత ప్రదేశం భక్తులకు, యాత్రికులకు మాత్రమే ప్రసిద్ధి కాదు. అనేకమంది పక్షులను పరిశీలించేవారు మరియు ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి కలవారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆనందిస్తారు.  దేవాలయ ఆవరణ ప్రత్యేకించి మహా శివరాత్రి వంటి వేడుకలలో కిక్కిరిసి జనసందోహాలతో ముచ్చటగా ఉంటుంది.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
14 Sep,Mon
Return On
15 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
14 Sep,Mon
Check Out
15 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
14 Sep,Mon
Return On
15 Sep,Tue