Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» భోజ్ పూర్ - బీహార్

భోజ్ పూర్-చరిత్రలోకి ప్రయాణం !!  

అర్రా ప్రధాన కేంద్రంగా గల బీహార్ లోని జిల్లాల్లో ఒకటి. అడవి అని అర్ధం వచ్చే ‘అరణ్య’ అనే సంస్కృత పదం నుంచి అర్రా కు ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. భోజ్ పూర్ కు సంబంధించిన చాలా కథలు కూడా ప్రచారంలో వున్నాయి.

7

హిందూ పురాణాల ప్రకారం శ్రీ రామచంద్రుల వారి కుల గురువు విశ్వామిత్రుడు ఈ ప్రాంతంలో ఆశ్రయం పొందాడు. ఆధునిక చరిత్ర పుటల్లో కూడా భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భోజ్ పూర్ ప్రధాన పాత్ర పోషించింది. స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్న చాలా ముఖ్యమైన నాయకులకు భోజ్ పూర్ జిల్లా పుట్టినిల్లు. సొన్, గంగా నదులు ఈ జిల్లాకు ప్రధాన నీటి వనరులు.

గొప్ప సాహిత్యానికి, ప్రత్యేకమైన సినిమాలకు భోజ్ పూర్ పర్యాటకం చాలా ప్రసిద్ది. మున్షీ సదాసుఖ్ లాల్, సయ్యద్ ఇషౌతుల్లా, లల్లూ లాల్, సదాల్ మిశ్రా లాంటి ప్రసిద్ధ రచయితలు ‘ఖరీ బోలీ’ భాషలో చేసిన రచనల వల్ల భోజ్ పూర్ కు గొప్ప సాహితీ వారసత్వ ౦ వుంది. తనదైన ప్రత్యేకమైన శైలిలో భోజ్ పురీ సినిమా కూడా ప్రసిద్ధమైంది. భోజ్ పురీ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా ప్రేక్షకులు వున్నారు.

భోజ్ పూర్ వ్యవసాయ ప్రధానమైన ప్రాంతం, వారి, గోధుమలు, నూనె పంటలు ఇక్కడ ప్రధానంగా పండుతాయి. నదుల వల్ల పంటలకు నీటి వసతి వుంటుంది. దీని చారిత్రిక ప్రాధాన్యం భోజ్ పూర్ పర్యాటక రంగం అభివృద్ది చెందడానికి దోహదం చేసింది. భోజ్ పూర్ లో ఇప్పటికీ గుర్రపు బాగ్గీలు చూడవచ్చు.

భోజ్ పూర్ లోను, చుట్టుపక్కలా పర్యాటక ప్రదేశాలు

జగదీశ్ పూర్ లోని వీర్ కువర్ సింగ్ కోట, అరా లో మహారాజా కాలేజీ, మహాదేవ లోని జైన మందిరం, అరణ్య దేవీ మందిరం ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు. ఈ జిల్లాలోని వాతావరణం మధ్యస్త తీవ్రత కలిగి వుంటుంది, అయితే ఏప్రిల్, మే నెలలు చాలా వేడిగా వుంటాయి.

భోజ్ పూర్ వాతావరణం

భోజ్ పూర్ వాతావరణం చాలా వేడిగా, తేమగా వుంటుంది. అయితే శీతాకాలాలు చాలా చల్లగా వుంటాయి.

భోజ్ పూర్ - బీహార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భోజ్ పూర్ - బీహార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భోజ్ పూర్ - బీహార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భోజ్ పూర్ - బీహార్

  • రోడ్డు ప్రయాణం
    భోజ్ పూర్ ఎలా చేరుకోవాలి ? భోజపూర్ కు రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా :
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    భోజ్ పూర్ ఎలా చేరుకోవాలి ? భోజపూర్ కు రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా :
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    There is no air port available in భోజ్ పూర్ - బీహార్
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Sep,Fri
Return On
12 Sep,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Sep,Fri
Check Out
12 Sep,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Sep,Fri
Return On
12 Sep,Sat